Tuesday, 17 September 2024 12:34:55 AM
# Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి.. # Crime News: భార్యను ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే? # Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు # Jani Master : మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం.. సంచలన విషయాలు వెల్లడించిన యువతి.. # Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..? # GHMC: గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా రోడ్ల‌పై ఆ ఒక్క ప‌ని చేయ‌కండి.. జీహెచ్ఎంసీ విజ్ఞ‌ప్తి! # Chandrababu: ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించింది: సీఎం చంద్రబాబు # Expensive Cricket Bats: ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్‌ ఎవ‌రో తెలుసా? # Megastar: సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి # Manikonda: వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న టెకీ... ఇంటికి వెళ్లిన కాసేపటికే మృతి # china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు # Allahabad High Court: భయంతో ఉన్న మహిళ సమ్మతితో లైంగిక సంబంధం అన్నది అత్యాచారమే అవుతుంది: అలహాబాద్ హైకోర్టు # Sri Simha: 'మత్తువదలరా 2' మూవీ మండే టాక్! # Asaduddin Owaisi: రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్ ఒవైసీ వినతిపత్రం # Vande Bharat Rail: విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం # KTR: తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెడతారా?: కేటీఆర్ # Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌.. వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌! # Indore Horror: 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ # Rajasthan: రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం # Rajahmundry: రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన

KL Rahul: 634 రోజుల తర్వాత టెస్టు జట్టులోకి 26 ఏళ్ల భారత స్టార్ ఆటగాడు!

Date : 05 September 2024 03:40 PM Views : 29

Studio18 News - క్రీడలు / : వెస్టిండీస్‌తో రెండో టెస్టు సిరీస్‌తో 90 రోజుల విరామం తర్వాత భారత జట్టు తిరిగి యాక్షన్ లోకి దిగబోతోంది. ఈ నెల 19న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. కొత్త కోచ్ గౌతం గంభీర్ సారథ్యంలో ఇది తొలి టెస్ట్ సిరీస్ కాగా, ఈ ఏడాది మొత్తం 10 టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనలే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్ సిరీస్‌లో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్‌ లేకుండానే భారత జట్టు బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. మూడో బౌలర్‌గా ఎవరు? ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయకపోవచ్చన్న కథనాలు వినిపిస్తున్నాయి. అతడి స్థానంలో 634 రోజులుగా టెస్టు ఫార్మాట్‌కు దూరంగా ఉన్న రిషభ్‌పంత్‌కు జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌తో టెస్టుల్లో అడుగుపెట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు కూడా చోటు పక్కా అని తెలిసింది. ఈ రోజు ప్రారంభమైన దులీప్ ట్రోఫీ తొలి రౌండ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి జట్టు ఎంపిక ఉంటుందని కూడా సమాచారం. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్‌ తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్‌లో రెస్ట్ ఇవ్వనున్నారు. బౌలర్లు మహమ్మద్ షమీ, ముకేశ్ కుమార్‌లతో జట్టు బరిలోకి దిగనుంది. అలాగే, ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్‌లలో ఎవరో ఒకరికి మూడో బౌలర్‌గా చాన్స్ దక్కనుంది. జట్టు కూర్పు ఇలా ఉండే అవకాశం రోహిత్‌శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్‌ఖాన్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్‌పంత్ (వికెట్ కీపర్), శుభమన్‌గిల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్/అర్షదీప్‌సింగ్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :