Thursday, 22 May 2025 02:53:07 PM
# రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు # : వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ .. మన ఊరు - మాటా మంతి

Virat Kohli: 2023-24లో అత్య‌ధిక ప‌న్ను చెల్లించిన క్రికెట‌ర్ల‌లో కోహ్లీదే అగ్ర‌స్థానం!

Date : 05 September 2024 11:31 AM Views : 97

Studio18 News - క్రీడలు / : 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్య‌ధిక ప‌న్ను చెల్లించిన సెలెబ్రిటీల‌ జాబితాను తాజాగా ఫార్చ్యూన్ ఇండియా విడుద‌ల చేసింది. ఈ నివేదిక ప్రకారం టీమిండియా స్టార్ ప్లేయ‌ర్‌ విరాట్ కోహ్లీ రూ. 66 కోట్ల పన్ను చెల్లించాడు. ఇదే క్రీడాకారులలో అత్యధికం. దీంతో విరాట్ ఈ జాబితాలో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అలాగే భార‌త‌ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్‌ ధోనీ (రూ. 38 కోట్లు), సచిన్ టెండూల్కర్ (రూ. 28 కోట్లు), సౌరవ్ గంగూలీ (రూ. 23 కోట్లు), హార్దిక్ పాండ్యా (రూ. 13 కోట్లు) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారని నివేదిక పేర్కొంది. అయితే, రూ. 80 కోట్ల పన్ను చెల్లింపుతో త‌మిళ‌ నటుడు తలపతి విజయ్ ఓవరాల్‌ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్‌కు విరామం ఇచ్చిన విరాట్ కోహ్లీ.. లండ‌న్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్న విష‌యం తెలిసిందే. అతను చివరిసారిగా ఇటీవ‌ల‌ శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కనిపించాడు. బంగ్లాదేశ్‌తో సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో విరాట్ తిరిగి జ‌ట్టులో చేరే అవ‌కాశం ఉంది. ఇక టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం త‌ర్వాత పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన ర‌న్‌మెషిన్.. వ‌న్డే, టెస్టుల‌లో మాత్ర‌మే ఆడ‌నున్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :