Thursday, 05 December 2024 02:34:38 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

T20 World Cup 2024: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ఫైనల్ ఫీవర్.. టీమిండియా గెల‌వాల‌ని అభిమానుల‌ ప్రత్యేక పూజలు!

దేశవ్యాప్తంగా పీక్‌కు చేరిన‌ టీ20 ప్ర‌పంచ‌కప్ ఫైనల్ ఫీవర్

Date : 29 June 2024 07:52 PM Views : 144

Studio18 News - క్రీడలు / : టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ఫైనల్ పోరులో బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌ వేదికగా భారత్, ద‌క్షిణాఫ్రికా జట్లు మరికొన్ని గంటల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా టీ20 ప్ర‌పంచ‌కప్ ఫైనల్ ఫీవర్ మొదలైపోయింది. 11 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ భార‌త జ‌ట్టు ఐసీసీ టైటిల్ గెల‌వాల‌ని యావత్ క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. దీంతో ప‌లు రకాలుగా టీమిండియాకు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ సేన విజ‌యం సాధించాల‌ని క్రికెట్ ఫ్యాన్స్‌ పూజలు చేస్తున్నారు. యూపీలోని ప్రయాగ్ రాజ్, కాన్పుర్‌లలో భార‌త జ‌ట్టు గెలుపును కాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం ప్రాంతంలో క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్ గెలవాలని హారతి ఇచ్చారు. భార‌త సార‌ధి రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫొటోలు, జాతీయ జెండాలు పట్టుకొని 'జై హింద్' అంటూ నినాదాలు చేశారు. ఆట‌గాళ్ల‌ ఫొటోలు ప్రదర్శిస్తూ మేళతాళాలతో భజన కూడా చేశారు. అటు వారణాసిలో కూడా భార‌త్‌ గెలవాలని క్రికెట్ ల‌వ‌ర్స్ టీమిండియా ప్లేయ‌ర్ల‌ ఫొటోలతో హోమం నిర్వహించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :