Sunday, 25 January 2026 06:10:27 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్

ధర్మశాలలో 100వ టెస్టు ఆడిన అశ్విన్ ధోనీ చేతుల మీదుగా జ్ఞాపిక అందుకోవాలని ఆశపడిన తమిళ తంబి ధోనీ ఆ కార్యక్రమానికి రాకపోవడంతో నిరాశ తాజా ఐపీఎల్ సీజన్ లో

Date : 17 March 2025 04:20 PM Views : 325

Studio18 News - క్రీడలు / : రవిచంద్రన్ అశ్విన్... టీమిండియాలో పోరాటతత్వానికి మారుపేరుగా నిలిచే ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్. ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించని ఈ తమిళ తంబి అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా, ఐపీఎల్ ద్వారా అభిమానులను అలరించనున్నాడు. ఐపీఎల్ 18వ సీజన్ లో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నాడు. కెరీర్ చరమాంకంలో తన సొంతగడ్డ అయిన తమిళనాడు బేస్డ్ టీమ్ కు ఆడనుండడం అతడికి ఓ కానుక వంటిదే అని చెప్పొచ్చు. అశ్విన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. అందుకు క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి థ్యాంక్స్ చెబుతున్నాడు. ఈ క్రమంలో అశ్విన్ ఆసక్తికర అంశం వెల్లడించాడు. "ధర్మశాల వేదికగా 100వ టెస్టు ఆడాను. ఆ మ్యాచ్ లో బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి మెమెంటోను ప్రదానం చేసింది. అయితే ధోనీ ఆ కార్యక్రమానికి వస్తాడని, ధోనీ చేతుల మీదుగా ఆ జ్ఞాపికను అందుకోవాలని భావించిన నాకు నిరాశ కలిగింది. ఇదే నాకు చివరి మ్యాచ్ అవుతుందేమో అనుకున్నాను. కానీ, ధోనీ ఆ తర్వాత నాకు ఊహించని రీతిలో గిఫ్ట్ ఇచ్చాడు. నన్ను మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకోవడం ద్వారా బహుమతి ఇచ్చాడు. ధోనీ వల్లే నేను ఈసారి సీఎస్కేలో ఆడుతున్నాను... అందుకు ధోనీకి థాంక్స్ చెబుతున్నాను. ఈ దశలో ఇంతకంటే మంచి కానుక మరొకటి ఉంటుందని అనుకోవడంలేదు" అని వివరించాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :