Tuesday, 10 March 2026 02:07:22 PM
# ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా # వనస్థలిపురంలో బీఆర్‌ఎస్ నాయకుడు చింతల రవి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా

దగ్గరిగా శని, బుధ గ్రహాలు.. వీరికి అదృష్టం తలపు తట్టడం ఖాయం!

జ్యోతిష్య శాస్త్రాలో గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కొన్ని సార్లు గ్రహాల సంచారం లేదా గ్రహాల కలయిక జరగుతుంది. దీని ప్రభావం 12 రాశులపై పడుత

Date : 18 September 2025 09:19 PM Views : 140

Studio18 News - భక్తి / : జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కలయికనే కాదు, కొన్ని సార్లు రెండు గ్రహాలు చాలా దగ్గరగా వస్తుంటాయి. అయితే ఈ సెప్టెంబర్ నెలలో బుధ గ్రహం, శని గ్రహం ఒకదానికి ఒకటి దాదాపు 180 డిగ్రీల కోణంలో దగ్గరకి వచ్చాయి. అయితే 50 సంవత్సరాల తర్వాత ఏర్పడిన ఈ ఘటన 12 రాశులను ప్రభావితం చేస్తుంది. కానీ నాలుగు రాశుల వారికి మాత్రం లక్కు తీసుకొస్తుంది. 1 / 5 మిథున రాశి : ఈ రాశి వారికి అనుకున్నపనులన్నీ సకాలంలో పూర్త అవుతాయి. బుధ, శని గ్రహాల వలన ఈ రాశి వారు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. చాలా రోజుల నుంచి ఉన్న సమస్యలన్నీ పూర్తి అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మధ్యలో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తి చేసి, చాలా సంతోషంగా జీవిస్తారు. మిథున రాశి : ఈ రాశి వారికి అనుకున్నపనులన్నీ సకాలంలో పూర్త అవుతాయి. బుధ, శని గ్రహాల వలన ఈ రాశి వారు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. చాలా రోజుల నుంచి ఉన్న సమస్యలన్నీ పూర్తి అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మధ్యలో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తి చేసి, చాలా సంతోషంగా జీవిస్తారు. 2 / 5 తుల రాశి : తుల రాశి వారికి ఈనెల మొత్తం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చివరి రెండు వారాలు పట్టిందల్లా బంగారమే కానుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారికి కలిసి వస్తుంది. ప్రతి పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. తుల రాశి : తుల రాశి వారికి ఈనెల మొత్తం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చివరి రెండు వారాలు పట్టిందల్లా బంగారమే కానుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారికి కలిసి వస్తుంది. ప్రతి పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. 3 / 5 మీన రాశి : ఈ రాశి వారికి శని, బుధ గ్రహాలు చేరువలోకి రావడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులు అనేక లాభాలు పొందుతారు. అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఈ రాశి వారిని అదృష్టం తలుపుతడుతుంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా జీవిస్తారు. పట్టిందల్లా బంగారమే కానున్నది. మీన రాశి : ఈ రాశి వారికి శని, బుధ గ్రహాలు చేరువలోకి రావడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులు అనేక లాభాలు పొందుతారు. అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఈ రాశి వారిని అదృష్టం తలుపుతడుతుంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా జీవిస్తారు. పట్టిందల్లా బంగారమే కానున్నది. 4 / 5 మీన రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. అనుకున్న పనుల్నీ సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. మీన రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. అనుకున్న పనుల్నీ సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. 5 / 5

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :