Tuesday, 10 March 2026 02:05:01 PM
# ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా # వనస్థలిపురంలో బీఆర్‌ఎస్ నాయకుడు చింతల రవి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా

మంగళవారం అప్పు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదంటారు? ఎందుకు?

మంగళవారం వచ్చిందంటే చాలు చాలా మంది డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా, తీసుకోవడం అస్సలే చేయరు. మరి అసలు వా

Date : 14 November 2025 06:56 PM Views : 107

Studio18 News - భక్తి / : మంగళ వారం ఆంజనేయ స్వామికి సంబంధించినది. అంతే కాకుండా మంగళ వారం అంగారక గ్రహానికి అంకితం చేయడంజరిగిందంట. అందువలన ఈ రోజు అప్పు తీసుకుంటే దానిని తిరిగి చెల్లించడం చాలా కష్టం అవుతుందంట. అందుకే ఈ రోజు అప్పు ఇవ్వడం కానీ , తీసుకోవడం కానీ చేయకూడదని చెబుతున్నారు పండితులు. 1 / 5

అంగారక గ్రహం, సూర్యడికి అతి దగ్గరిలో ఉండే గ్రహం. అయితే ఇది ఎప్పుడూ మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువలన మంగళ వారం రోజున అప్పు తీసుకుంటే అది అంగారక గ్రహంలా అగ్నిలా పెరుగుతుందంట. దీనిని తిరిగి చెల్లించడం కష్టం అవుతుందంట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం రోజు అప్పు తీసుకోకూడదంట. 2 / 5 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళ వారం రోజున ఎవరైతే రుణం తీసుకుంటారో, వారు దానిని తిరిగి చెల్లించడం చాలా కష్టం అవుతుందంట. అంతే కాకుండా, ఆ రుణం కూడా వేగంగా పెరుగుతుంది. రోజు రోజుకు మిమ్మల్ని ఆర్థిక సమస్యల్లో నెట్టి వేస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అలాగే, మంగళ వారం రోజున అప్పు తీసుకోవడం వలన ఆ వ్యక్తి రుణ చక్రంలో చిక్కుకోని, చాలా సమస్యలు కొని తెచ్చుకుంటాడంట. 3 / 5 మంగళ వారం రోజున రుణం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా అస్సలే మంచిది కాదంట. ఈ రోజు ఇచ్చిన రుణం తిరిగి రాదు అని చెబుతారు పండితులు. అంతే కాకుండా ఈ రోజు ఎవరైనా రుణం ఇస్తే దానిని తీసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అందుకే రుణం ఇవ్వడం కానీ, రుణం తీసుకోవడం కానీ అస్సలే చేయకూడదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. 4 / 5

మంగళ వారం ఎలాంటి పనులు చేయడానికి మంచిదంటే? ఈ రోజున తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడానికి లేదా మీరు తీసుకున్న రుణం మొదటి విడత చెల్లించడం చాలా శుభ ప్రదం. అలాగే మంగళవారం రోజున ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి సుందరకాండ పఠించడం, హనుమంతుడిని పూజించడం చాలా మంచిది. 5 / 5

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :