Studio18 News - ఆరోగ్యం / : ‘పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు..’ ఇదేదో వేదాంతం కాదు. ప్రకృతి నియమం. ప్రపంచవ్యాప్తంగా గంట గంటకూ జనాభా పెరిగిపోతూనే ఉంది. అదే సమయంలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. సాధారణంగానే జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి గంటకు ఏ దేశంలో ఎంత మంది మరణిస్తున్నారో తెలుసా? అందులో మన ఇండియా లెక్క తెలుసా? ప్రతి గంటకు ఏ దేశంలో ఎందరు మరణిస్తున్నారు? దేశం ప్రతి గంటకు మరణాల సంఖ్య చైనా 1,221 ఇండియా 1,069 యూఎస్ఏ 332 నైజీరియా 313 ఇండోనేషియా 238 రష్యా 198 పాకిస్థాన్ 181 జపాన్ 180 బ్రెజిల్ 167 జర్మనీ 108 బంగ్లాదేశ్ 105 డీఆర్ కాంగో 104 మెక్సికో 99 ఇథియోపియా 88 వియత్నాం 78 ఈజిప్ట్ 78 ఫిలిప్పీన్స్ 75 దక్షిణాఫ్రికా 74 ఇటలీ 72 ఉక్రెయిన్ 71 యూకే 70 ఫ్రాన్స్ 70 థాయిలాండ్ 63 మయన్మార్ 55 ఇరాన్ 51 టర్కీ 51 స్పెయిన్ 50
Also Read : మీకూ మాకూ పెద్ద తేడా లేదు.. జగన్‌పై వైఎస్ షర్మిల మరోసారి విమర్శల దాడి
Admin
Studio18 News