Friday, 13 March 2026 02:01:41 PM
# ఏల్గొండ గూడ పాఠశాలకు దాత సహాయం # నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి # శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి

Mahesh Babu Foundation: మ‌హేశ్ బాబు ఔదార్యం.. ఉచితంగా 4,500 హార్ట్ ఆప‌రేష‌న్స్ పూర్తి.. ప్ర‌క‌టించిన ఆంధ్రా హాస్పిట‌ల్స్‌!

గుండె సంబంధిత వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఉచితంగా ఆప‌రేష‌న్లు చేయిస్తోన్న విష‌యం తెలిసిందే. మ‌హేశ్ బాబు ఫౌండేష‌న్

Date : 18 March 2025 03:41 PM Views : 223

Studio18 News - ఆరోగ్యం / : గుండె సంబంధిత వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఉచితంగా ఆప‌రేష‌న్లు చేయిస్తోన్న విష‌యం తెలిసిందే. మ‌హేశ్ బాబు ఫౌండేష‌న్ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. అయితే, ఈ సంఖ్య సోమ‌వారంతో 4,500 దాటిన‌ట్లు ఆంధ్రా హాస్పిట‌ల్స్ ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. త‌మ అభిమాన హీరో చేస్తున్న స‌మాజ సేవ ప‌ట్ల వారు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అటు మ‌హేశ్ బాబు అర్ధాంగి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఏపీలో మ‌ద‌ర్స్ మిల్క్ బ్యాంక్‌తో పాటు బాలిక‌ల‌కు ఉచితంగా గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ టీకాను అందించే కార్య‌క్ర‌మాన్ని తాజాగా ప్రారంభించారు. మ‌హేశ్ బాబు ఫౌండేష‌న్ పిల్ల‌ల హార్ట్ ఆప‌రేషన్ల‌ను కొన‌సాగిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా ఆమె వెల్ల‌డించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :