Andhra Pradesh

Krishna Water :  తెలుగు రాష్ట్రాల మధ్య పొలిటికల్‌ హీట్‌ను పెంచే కృష్ణా నది మిగుల జలాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కృష్ణా మిగులు జలాల్లో ఏపీ, తెలంగాణ వాటాలు తేలుస్తామని...
  జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జాతీయ పకాన్ని రూపొందించి దేశ ప్రజలందరూ గర్వపడేలా...
  అమరావతి : తూర్పుగోదావరి జిల్లా లో ఓ పశువైద్యుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లాలోని చింతూరులో వెటర్నరీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రవితేజ పెద్దాపురం వరహాలయ్యపేట శివారు కాలనీలో...
పరువు కోసం పెద్దలు ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. పిల్లల కంటే పరువుకే పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను సైతం హతమారుస్తున్నారు....
  అమరావతి : ఏపీలోని పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం సభ్యులు ఇవాళ సందర్శించారు. సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ ఖయ్యం మహమ్మద్‌ నేతృత్వంలోని సభ్యులు ప్రాజెక్టును సందర్శించి ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ను...
ఆంధ్రప్రదేశ్‌లో మంకీపాక్స్ కేసు కలకలం రేపుతోంది. గుంటూరుకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు బయటపడటం స్థానికంగా సంచలనంగా మారింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి పదిహేను రోజుల క్రితం...
తిరుమల: ప్రముఖ హీరో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ‘బింబిసార’ చిత్రం వచ్చే నెల 5న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో కళ్యాణ్‌ రామ్‌.. చిత్ర బృందంతో కలిసి తిరుమల...
ఏపీ మంత్రి రోజా విజయవాడలో నిర్వహించిన ఫొటోగ్రఫీ కార్నివాల్-ఎక్స్ పో కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వందలమంది ఫొటోగ్రాఫర్లు ఏకకాలంలో మంత్రి రోజాను ఫోటో తీశారు....
తెలంగాణలోని గోషా మహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజా సింగ్ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బాయ్ కాట్ తిరుపతి అంటూ మహారాష్ట్రలో ప్రచారం జరుగుతుందని రాజాసింగ్​ ధ్వజమెత్తారు. అలిపిరి వద్ద...
  విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని అనాకపల్లి జిల్లా పూడిమడక సముద్రతీరంలో నిన్న గల్లంతైన 7గురిలో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఒకరిని రక్షించగా నిన్న ఒకరి మృతదేహం లభ్యం కాగా ఇవాళ ఐదు మృతదేహాలు...
×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× How can I help you?