Tuesday, 23 July 2024 05:59:56 AM
# ఆ ఫాంహౌస్‌ని జేసీబీలతో కూల్చివేసిన మునిసిపల్ అధికారులు # ఆ సమయంలో ఆ ఉద్యోగి ఎందుకు వెళ్లాడు? మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం # ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించబోం.. పెద్దిరెడ్డిపై అనుమానాలు: మదనపల్లె ఘటనపై మంత్రి అనగాని # Maddali Giri: వైసీపీకి రాజీనామా చేసిన మద్దాళి గిరి # Heavy Rains: మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు... భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక # Software- Autodriver: వీకెండ్స్‌లో ఆటో డ్రైవ్ చేస్తున్న మైక్రోసాఫ్ట్ ఇంజనీర్.. సామాజిక సంబంధాల విలువను తెలియజేసే ఘటన ఇదీ! # Nagarjuna Yadav: డీజీపీ గారూ... గత ప్రభుత్వ హయాంకి, ఇప్పటికి చట్టాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా?: వర్ల రామయ్య # PR Sreejesh : 14 ఏళ్ల కెరీర్‌.. పారిస్ ఒలింపిక్స్‌తో ముగింపు.. టీమ్ఇండియా హాకీ స్టార్ పీఆర్ శ్రీజేశ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. # శాంతి నియామకం అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలు తప్పవు- మంత్రి ఆనం హెచ్చరిక # Viral Video: నలుపు రంగు దుస్తులు వేసుకువచ్చి.. నల్లని పెయింట్ స్ప్రే చేసి వెళ్లిన యువకుడు # sixes ban : అల‌ర్ట్‌.. క్రికెట్‌లో కొత్త రూల్‌.. సిక్స్ కొడితే ఔట్‌.. బ్యాట‌ర్లకు అక్క‌డ క‌ష్ట‌కాల‌మే..! # Team India: కొత్త కోచ్ గంభీర్ తో కలిసి శ్రీలంక పర్యటనకు బయల్దేరిన టీమిండియా # Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు # Smita Sabharwal: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను మేం సమర్థించడం లేదు: హరీశ్ రావు # Operation Raavan : సినిమా మొదలయిన గంటలో విలన్‌ని కనిపెడితే సిల్వర్ కాయిన్ ఇస్తాము.. వెయ్యి మందికి బంపర్ ఆఫర్.. # Madanapalle: సీఎం చంద్రబాబు ఆదేశాలతో మదనపల్లె చేరుకున్న డీజీపీ, సీఐడీ చీఫ్ # KTR: కొత్త న్యాయ చట్టాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ # Bihar: బీహార్‌కు ప్రత్యేక హోదాను నిరాకరించిన కేంద్రం # భయం.. భయం.. భయం.. అంటూ వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ # జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో?: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Yogi Vemana University: యోగి వేమన వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా

వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన వర్సిటీ వీసీలు, రిజిస్ట్రార్ల రాజీనామాలు

Date : 29 June 2024 07:00 PM Views : 109

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన వర్సిటీ వీసీలు, రిజిస్ట్రార్ల రాజీనామాలు యోగి వేమన వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామాలు ఆమోదించిన ఉన్నత విద్యామండలి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో... వైసీపీ అనుకూలురని ముద్రపడిన వర్సిటీ వీసీలు, రిజిస్ట్రార్ల రాజీనామాల పర్వం

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో... వైసీపీ అనుకూలురని ముద్రపడిన వర్సిటీ వీసీలు, రిజిస్ట్రార్ల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా కడప యోగి వేమన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పదవికి చింతా సుధాకర్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఏపీ ఉన్నత విద్యా మండలి ఆమోదించింది. యోగి వేమన వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య కూడా రాజీనామా చేశారు. వెంకటసుబ్బయ్య రాజీనామాను ఉన్నత విద్యామండలి ఆమోదించింది. చింతా సుధాకర్, వెంకటసుబ్బయ్య తమ పదవీకాలంలో వైసీపీకి సన్నిహితంగా మెలిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీరిద్దరి రాజీనామాల నేపథ్యంలో... యోగి వేమన వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ గా వర్సిటీ ప్రిన్సిపాల్ రఘునాథరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. అటు, నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ పదవికి రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఆయన కడపలోని యోగి వేమన వర్సిటీలో ప్రొఫెసర్ గా చేరారు.

ADVT

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :