Friday, 14 February 2025 07:57:59 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Credit Cards: బ్యాంకుల క్రెడిట్ కార్డు రూల్స్ మారాయి!

రివార్డు పాయింట్లు, ఇతర ప్రయోజనాలకు సంబంధించి నిబంధనల సవరింపు

Date : 29 June 2024 07:43 PM Views : 116

Studio18 News - బిజినెస్‌ / : ఏ బ్యాంకు ఏ మార్పు చేసిందంటే... హెచ్ డీఎఫ్ సీ ఇకపై థర్డ్ పార్టీ చెల్లింపుల యాప్ నుంచి చేసే రెంట్ పేమెంట్లపై చార్జీ వసూలు చేస్తారు. పేటీఎం, క్రెడ్, మొబిక్విక్, చెక్ వంటి పేమెంట్ యాప్ లతో రెంట్ చెల్లింపులపై 1 శాతం చొప్పున చార్జీ వసూలు చేయాలని హెచ్ డీఎఫ్ సీ నిర్ణయించింది. ఇది ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. ఎస్ బీఐ ప్రభుత్వ సంబంధిత ట్రాన్సాక్షన్లపై రివార్డు పాయింట్ల జారీని ఎస్ బీఐ నిలిపివేయనుంది. ఎస్ బీఐ జారీ చేసే కొన్ని రకాల క్రెడిట్ కార్డులపై ఈ నిబంధన జులై 1 నుంచి అమల్లోకి రానుండగా, మరికొన్ని రకాల కార్డులపై ఈ నిబంధన జులై 15 నుంచి అమల్లోకి రానుంది.

Also Read : Chandrababu: లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందించనున్న సీఎం చంద్రబాబు

సిటీ బ్యాంక్ సిటీ బ్యాంక్ యాక్టివిటీస్ ను యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసినందున... సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అకౌంట్లు జులై 15 నాటికి యాక్సిస్ బ్యాంకులో విలీనం అవుతాయి. దాంతో, కొత్తగా యాక్సిస్ బ్యాంక్ పేరిట క్రెడిట్ కార్డులు జారీ చేస్తారు. అయితే, అప్పటివరకు సిటీ బ్యాంక్ పేరిట ఉన్న కార్డులు పనిచేస్తాయని యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. విలీనం సమయానికి సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల్లో ఉన్న రివార్డు పాయింట్లు ఎక్స్ పైర్ కావని తెలిపింది. విలీనం అయ్యాక మూడేళ్ల తర్వాత రివార్డు పాయింట్లు ఎక్స్ పైర్ అవుతాయని యాక్సిస్ బ్యాంక్ వివరణ ఇచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డు మినహా మిగిలిన అన్ని క్రెడిట్ కార్డులపై రీప్లేస్ మెంట్ చార్జీలను ఐసీఐసీఐ రూ.100 నుంచి రూ.200కి పెంచింది. అయితే, డూప్లికేట్ స్టేట్ మెంట్ రిక్వెస్ట్, చెక్/క్యాష్ పికప్ ఫీజు, డయల్ ఏ డ్రాఫ్ట్, స్లిప్ రిక్వెస్ట్, ఔట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు వంటి వాటిపై రుసుంను తొలగించింది. మారిన ఈ నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి.

ADVT

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :