book writer for hire https://book-success.com/

Telangana

మహిళా బిల్లు ఓటింగ్ సమయంలో టి.కాంగ్రెస్ ఎంపీలు సభలో లేరని కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ విమర్శలు కిషన్ రెడ్డికి కౌంటర్‌‌ ఇచ్చిన వెంకట్ రెడ్డి 66 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు రాలేదో...
అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ భాస్కర్ రెడ్డి దీంతో 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసిన సీబీఐ కోర్టు హైదరాబాద్ లోనే చికిత్స పొందాలని ఆదేశం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్...
అసెంబ్లీ ఎన్నికల ముంగింట జోరు పెంచిన రాష్ట్ర నాయకత్వం సీఎం కేసీఆర్ ప్రభుత్వం 30 శాతం కమీషన్లు తీసుకుంటుందని ఆరోపణ బీఆర్ఎస్ నాయకుల అవినీతి అంటూ 9 పాయింట్లతో ఛార్జ్ షీట్ల విడుదల...
రాష్ట్రంలో ఇప్పటికే మొదలైన ఎన్నికల హడావుడి వచ్చే నెల 3న రాష్ట్రంలో ఈసీ అధికారుల పర్యటన 80 ఏళ్లు పైబడిన వారు ఇంట్లో నుంచే ఓటు వేసే సౌకర్యం జమిలీ ఎన్నికల నిర్వహించే...
డబుల్ బెడ్రూం ఇళ్ల నేపథ్యంలో కేటీఆర్ పై రాజా సింగ్ విమర్శలు ఇళ్ల పంపిణీపై కేటీఆర్ గొప్పలు చెబుతున్నారని వెల్లడి బిల్డప్ తప్పితే, ప్రజలకు ఇళ్లు ఇస్తున్న దాఖలాలు లేవన్న బీజేపీ ఎమ్మెల్యే...
అక్టోబరు 23న దసరా హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ప్రయాణాలు రానుపోను టికెట్లు బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ రిజర్వేషన్ సౌకర్యమున్న అన్ని సర్వీసుల్లో రాయితీ...
బీఆర్ఎస్ సీట్లలో మహిళలకు 33 శాతం ఇవ్వాలని షర్మిల డిమాండ్ మహిళలపై మీకు ప్రేమ లేదని విమర్శ సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేట స్థానాలను త్యాగం చేయాలని డిమాండ్ మహిళా రిజర్వేషన్లలో భాగంగా తన...
పార్లమెంట్ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో బిల్లుపై కొనసాగుతున్న చర్చ బిల్లు నేడు ఆమోదం పొందే అవకాశం! దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బుధవారం...
మాదాపూర్‌లో ఇంటర్నేషనల్ టెక్‌పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ మహిళా రిజర్వేషన్ బిల్లును సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్టు వెల్లడి రిజర్వేషన్‌లో భాగంగా తన సీటుపోయినా లెక్కచేయనని స్పష్టీకరణ మహిళా రిజర్వేషన్ బిల్లును తాను సంపూర్ణంగా స్వాగతిస్తున్నానని...
హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని చింతల్ బస్టాప్ సమీఫంలో ఉదయం 5 గంటలకు ఘటన ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు ఈ రోజు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ కోసం కుత్బుల్లాపూర్‌‌కు వస్తున్న కేటీఆర్...