ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన ఘటన తన లగేజీ బరువు పరిమితికి మించి ఉన్నట్టు గుర్తించిన యువతి అదనపు ఫీజును తప్పించుకునేందుకు దుస్తులన్నీ తనే ధరించిన వైనం ఒంటిపై అయిదున్న కేజీల దుస్తులతో ఇక్కట్లపాలు...
International
వారిని తమ దేశంలోకి రానివ్వబోమని ప్రకటన తమ దేశంపై అగ్రరాజ్యం ఆంక్షలపై ప్రతి చర్యగా నిర్ణయం ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న రష్యాను ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న...
లండన్‌లో వెలుగు చూసిన ఘటన బాస్ నుంచి మహిళకు ఈమెయిల్ తనను లైంగికంగా వేధించేందుకే ఈమెయిల్ అని భావించిన మహిళ, ట్రైబ్యునల్‌లో కేసు బాస్ రాసిన లేఖను చదివాక మహిళదే తప్పని తేల్చిన...
లండన్ ప్లాన్ బహిర్గతమైందని వ్యాఖ్య జైల్లో ఉన్నప్పుడు తన భార్యను అరెస్ట్ చేసి అవమానించారన్న ఇమ్రాన్ సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వ్యాఖ్య తనను మళ్లీ అరెస్ట్ చేస్తే వారు బయటకు రాకూడదన్నదే...
భద్రతా కారణాల వల్ల రెండు గంటలు ఆలస్యంగా విచారణ ఇమ్రాన్ ఖాన్‌పై పదికి పైగా అరెస్ట్ వారెంట్లు ఈ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్ట్ చేసే ఛాన్స్ భూకబ్జా కేసులో...
రాష్ట్రంలో కుల వివక్షను రూపుమాపేందుకు ప్రైవేట్ బిల్ త్వరలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు పంపనున్న సభాపతి ఈక్వాలిటీ ల్యాబ్ సంస్థతో కలిసి ఈ బిల్లుకు రూపకల్పన చేసిన సెనేటర్ ఐషా వాహబ్...
న్యూయార్క్ నగరంలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో షాకింగ్ ఘటన కార్యాలయం వద్ద నేలపై అపస్మారక స్థితిలో పడిఉన్న ఉద్యోగి ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మరణించినట్టు వైద్యుల ప్రకటన కార్యాలయం 14వ అంతస్తు...
కరోనా కారణంగా విధించిన గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ఎత్తేసిన డబ్ల్యూహెచ్ఓ కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోలేదని స్పష్టీకరణ ఈ మూడేళ్లల్లో 7 మిలియన్ ల మందిని పొట్టనపెట్టుకున్న కరోనా మూడేళ్ల పాటు ప్రపంచాన్ని...
ఏఐ సురక్షితమేనన్న భరోసా అవసరం అన్న బైడెన్ జాతీయ భద్రతకు ముప్పుగా మారకూడదని సూచన చట్టపరమైన బాధ్యత ఉండాలన్న కమలా హ్యారిస్ అల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య...
సూపర్ మార్కెట్, రైల్వే స్టేషన్ పై బాంబుల వర్షం రాజధాని కీవ్ లోనూ పేలుళ్లు ఎయిర్ అలర్ట్ జారీ చేసిన ఉక్రెయిన్ ఆర్మీ అధికారులు తమ దేశ అధ్యక్ష భవనంపై దాడి నేపథ్యంలో...