India

అక్టోబర్ 5న నరేంద్రమోదీ స్టేడియంలో దాయాదుల పోరు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల నుంచి ప్రత్యేక వందే భారత్ రైలు త్వరలో రైళ్ల షెడ్యూల్, టిక్కెట్ ధరల వివరాల వెల్లడి క్రికెట్ అభిమానులకు భారతీయ...
రాహుల్ పై బీజేపీ తీవ్ర విమర్శలు ఓ దుష్ట శక్తిగా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టు ధర్మానికి వ్యతిరేకి… రాముడంటే  ప్రబల విరోధం అని వివరణ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శల...
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరం సిటీకి క్యూ కడుతున్న ప్రపంచ ప్రముఖ సంస్థలు ఆఫీస్‌ స్పేస్‌కు భారీగా పెరిగిన డిమాండ్ భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్...
ఆర్చరీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బంగారు పతకం సొంతం ఫైనల్లో దక్షిణ కొరియా జంటపై విజయం 71 పతకాలకు చేరుకున్న భారత్ ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. ప్రతీ రోజూ పతకాల...
త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశంలో 28వ సారి ఎలక్టోరల్ బాండ్ల విడుదల అక్టోబరు 4 నుంచి ఎస్బీఐ బ్రాంచిల్లో విక్రయాలు ఎలక్టోరల్ బాండ్లను చట్టబద్ధమైన లంచంతో పోల్చిన చిదంబరం త్వరలో...
భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఓడిన ఆసీస్ నేడు నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనున్న కంగారూ టీమ్ అక్టోబర్ 3న ఉప్పల్‌లో పాకిస్థాన్‌తో మరో వార్మప్ మ్యాచ్‌ భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌ను...
భావ ప్రకటనా స్వేచ్ఛపై ఇతర దేశాల పాఠాలు భారత్‌కు అవసరం లేదన్న మంత్రి జైశంకర్ కెనడాలో అతివాదులు ఆశ్రయం పొందుతుండటం ఆందోళనకరమని వ్యాఖ్య కెనడా ప్రధాని ఆరోపణలపై కచ్చితమైన ఆధారాలు చూపించమని కోరినట్టు...
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ హత్య తర్వాత ముదిరిన వివాదం కెనడా–భారత్ మధ్య దౌత్య వివాదం ఇతర దేశాల్లోనూ భారత దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకున్న ఖలిస్థానీ అనుకూల వర్గాలు ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్...
మలయాళ సినిమా ‘2018’కి దక్కిన ఆస్కార్ ఎంట్రీ భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ లో పోటీపడనున్న చిత్రం 2018లో కేరళను అతలాకుతలం చేసిన వరదలు ఇదే కథాంశంతో తెరకెక్కి ప్రేక్షకాదరణ పొందిన సినిమా...
క్రికెట్ లెజెండ్ కపిల్ ను కట్టేసి తీసుకెళుతున్న దృశ్యాలు వైరల్ అదొక యాడ్ ఫిలిం అని ఆ తర్వాత వెల్లడి తాజాగా, ఆ యాడ్ డిస్నీ హాట్ స్టార్ యాప్ కు సంబంధించినదని...