Andhra Pradesh

వ‌ర‌ద ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు కొన‌సాగిస్తున్న పర్య‌ట‌న‌లో ప్ర‌మాదం చోటుచేసుకుంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా సోంప‌ల్లి వ‌ద్ద చోటుచేసుకున్న ఈ ప్ర‌మాదంలో టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి దేవినేని...
కృష్ణా జిల్లాలో వేర్వేరు సంఘటనల్లో ఐదుగురు మృతిచెందారు. ఒకరు వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి కరెంట్‌ షాక్‌తో విగతజీవిగా మారగా.. మరొకరు ప్రేమించిన యువతితో పెండ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు....
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి. 12 డైరెక్టర్ పదవులకు గాను 45 మంది అభ్యర్థులు బరిలో...
ఏపీలో మరో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కొందరు దుండగులు దాడి చేశారు. తన స్వగ్రామం అలవలలో మార్నింగ్ వాక్ కు...
జూదమాడి లక్షలు పోగొట్టుకుంటున్న యువత మనస్తాపంతో బలవన్మరణాలు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నేరం.. ఆరు నెలల జైలు శిక్ష కష్టపడకుండా కూర్చున్నచోటు నుంచే లక్షలు సంపాదించాన్న ధోరణి యువతలో పెరుగుతున్నది. దీంతో ఎందరో ఆన్‌లైన్‌...
అమరావతి : పల్నాడు జిల్లా గురజాలలో విషాదం చోటు చేసుకుంది. గురజాలలోని ఓ మదర్సాలో మధ్యాహ్న భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో...
అమరావతి : ఏపీలో రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ జనసేన చేపట్టిన డిజిటల్‌ క్యాంపెయిన్‌ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద జనసేన కార్యకర్తలు నిర్వహించిన...
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ విమర్శలు గుప్పించారు. పేదల ఆకలి కేకలు వైసీపీ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని పేదలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది కేంద్ర...
భారీ వర్షాలు, వరదలతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదమరిచి నిద్రపోతోందని టీడీపీ అధినేత చంద్రబాబబు మండిపడ్డారు. భారీ వర్షాల కారణంగా గోదావరికి వరదలొచ్చి 6 జిల్లాల్లోని...
కాకినాడ జిల్లాలో జనసేన నిర్వహిస్తున్న కార్యక్రమాలపై పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారని జనసేన పార్టీ మండిపడింది. తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటనకు ఆటంకాలను కలిగిస్తున్నారని విమర్శించింది....
×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× How can I help you?