Friday, 13 March 2026 04:57:48 AM
# శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి # కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి సభను విజయవంతం చేయాలని పిలుపు # డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు ఆరోపిస్తూ బీజేపీ నాయకుల భిక్షాటన

రోజూ ఒక జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో వచ్చే మార్పులు ఇవే..

ఏడాది పొడవునా లభించే పండ్లలో జామకాయ ఒకటి.. జామకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ సీ, అధిక ఫైబర్‌తోపాటు.. ఇతర పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉన్

Date : 11 December 2025 08:08 PM Views : 74

Studio18 News - లైఫ్ స్టయిల్ / : ఏడాది పొడవునా లభించే పండ్లలో జామకాయ ఒకటి.. జామకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ సీ, అధిక ఫైబర్‌తోపాటు.. ఇతర పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఈ పండు అంటే.. స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టం.. అయితే.. ముఖ్యంగా చలికాలంలో జామకాయలు ఎక్కువగా లభిస్తాయి.. ఈ సీజన్‌లో తక్కువ ధరకే జామపండు లభిస్తుంది. పోటిషియంతోపాటు.. అనేక పోషకాలు కలిగిన జామ‌కాయ‌ను క‌నీసం రోజుకు ఒక‌టి అయినా తినాలంటుననారు ఆరోగ్య నిపుణులు.. ముఖ్యంగా ఈ శీతాకాలంలో జామ‌కాయ‌ల‌ను తిన‌డం వల్ల మ‌న‌కు ఎన్నో అద్భుత‌మైన ప్రయోజనాలు లభిస్తాయి.. రోజూ జామకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది: జామ‌కాయ‌ల్లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయి.. ప‌టిష్టంగా మారుతుంది.. ఇది .. సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ముఖ్యంగా ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ నుంచి ఉప‌శ‌మ‌నం అందిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: జీర్ణక్రియను మెరుగు ప‌ర‌చ‌డంలో జామ‌కాయ‌లు ఎంతో ఉపయోగ‌ప‌డ‌తాయి. ఈ కాయ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపును శుభ్రపరిచి.. విరేచ‌నం స‌రిగ్గా అయ్యేలా చేస్తుంది. దీంతో మ‌ల‌బ‌ద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువును తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది: జామ‌కాయ‌లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా లైకోపీన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గిస్తుంది. జామపండులోని తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ బరువు తగ్గడంలో సహాయపడతాయి.. గుండెకు మేలు చేస్తుంది: జామపండులోని పోషకాలు పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.. లైకోపీన్ ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని కూడా దూరం చేసి.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. డయాబెటిస్‌లో మేలు చేస్తుంది: డ‌యాబెటిస్ ఉన్నవారికి జామ‌కాయ‌లు ఎంతో మేలు చేస్తాయి.. ఈ జామకాయ త‌క్కువ గ్లైసీమిక్ ఇండెక్స్‌ను క‌లిగి ఉంటుంది.. అలాగే.. ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉంటుంది. దీనిని రోజు ఒకటి తినడం వల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం: జామలోని పోషకాలు ఒత్తిడి, ఆందోళ‌న నుంచి ఉప‌శ‌మ‌నం కలిగిస్తాయి.. దడు చురుకుదనాన్ని పెంచి.. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి..

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :