Friday, 13 March 2026 04:57:45 AM
# శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి # కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి సభను విజయవంతం చేయాలని పిలుపు # డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు ఆరోపిస్తూ బీజేపీ నాయకుల భిక్షాటన

ఆప్టికల్ ఇల్యూషన్ : ఈ ఫొటో చూసి మీ వ్యక్తిత్వం తెలుసుకోండి!

ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి మానసిక ప్రశాంతతను అందించడమే కాకుండా, మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. అంతే కాకుండా దృష్టి నైపుణ్యాన్ని మెరుగు పరుస్తాయి. అయ

Date : 14 November 2025 06:38 PM Views : 114

Studio18 News - లైఫ్ స్టయిల్ / : ఆప్టికల్ ఇల్యూషన్స్, మీ వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేస్తుంటాయి. ఈ మధ్య చాలా మంది పజిల్స్, బ్రెయిన్ టీజర్స్, సుడకో వంటి వాటిని పరిష్కరించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. చాలా వరకు ఇవి కొన్ని సార్లు మానసిక ప్రశాంతతను అందిస్తే మరి కొన్ని సార్లు మీ తెలివికి పరీక్ష పెడుతుంటాయి. అందుకే చాలా మంది వీటిని పరిష్కరించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ మీ వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేస్తాయని చెబుతున్నారు నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. న ఓ చిత్రం కనిపిస్తుంది కదా.. అందులో అడవి, చిన్న పులి, పెద్ద పులి ఇలా చాలా ఉన్నాయి. అయితే అందులో మీకు ఏది ముందుగా కనిపిస్తుందో, అది మీ క్యారెక్టర్ చెప్పేస్తుందంట కాగా, అది ఎలా అంటే? 2 / 5 పెద్ద పులి : పై చిత్రంలో గనుక మీకు పెద్ద పులి కనిపిస్తే మీరు చాలా ముందు చూపు గల వ్యక్తులంటూ. అంతే కాకుండా, ఇలాంటి వ్యక్తులు తమ సమస్యలను చాలా త్వరగా పరిష్కరించుకోగలుగుతారు. వీరిని ఎవరూ అంత త్వరగా మోసం చేయలేరు, కానీ కొన్ని సార్లు మీ దూకుడు స్వభావం, మీకు సమస్యలను తీసుకొస్తుందంట. అందుకే కొన్ని సార్లు మౌనమే మంచిది. 3 / 5 అడవి : పై ఆప్టికల్ ఇల్యూషన్‌లో ఎవరికైతే ముందుగా అడవి కనిపిస్తుందో వారు, ప్రతి విషయంలో కాస్త తొందరపడతారు. అంతే కాకుండా మీరు చాలా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, చేసే పనిలో మాత్రం నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. కానీ వీరు చాలా సులభంగా విజయం అందుకుంటారు. 4 / 5 చిన్న పులి : పై చిత్రంలో మీరు చిన్న పులిని గనుక చూసినట్లు అయితే, మీరు సంఘర్షణలను నివారించడంలో చాలా గొప్పగా వ్యవహరిస్తారంట. అంతే కాకుండా మీకు ఎదురయ్యే సమస్యలను కూడా మీరు ముందుగా తెలుసుకొని, వాటి నుంచి త్వరగా బయటపడతారు. ఏ విషయంలోనైనా చాలా గొప్పగా ఆలోచిస్తారు. ఇది మీకు చాలా మంచి చేస్తుంది. 5 / 5

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :