‘హురూన్​’ సంపన్నుల జాబితాలో హైదరాబాదీ ఫార్మా దిగ్గజాల హవా

హురూన్ అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో ఫార్మా దిగ్గజాలు హవా సృష్టించారు. హైదరాబాద్ నుంచి మొత్తంగా 10 మంది సంపన్నులకు చోటు దక్కితే.. అందులో ఏడుగురు ఫార్మా దిగ్గజాలే. ఆ ఏడుగురి సంపద రూ.1,65,900 కోట్లు.

శభాష్‌ డాక్టర్‌ రాజశేఖర్‌!

ఖమ్మంలో రోడ్డు మీద ఓ యువకుడు కుడి కాలు పూర్తిగా తెగిపోయి.. గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఆ వైపు వచ్చీపోయేవారు అక్కడ ఆగి తమ జేబుల్లోంచి సెల్‌ఫోన్లను బయటకు తీసి ఫొటోలు తీస్తున్నారు. అంతలో అక్కడో

మ‌రికాస్త పెరిగిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు

దేశంలో మూడు రోజుల పాటు పెర‌గ‌కుండా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఈ రోజు మ‌ళ్లీ పెరిగాయి. చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 25 పైసల చొప్పున‌ పెంచాయి. ఈ నెల‌లో

హైద‌రాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ చేసి బీభ‌త్సం సృష్టించిన యువ‌కుడు.. ఒక‌రి మృతి

హైదరాబాద్ లోని వ‌న‌స్థ‌లిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువ‌కుడు డ్రంకెన్ డ్రైవ్ చేసి క‌ల‌క‌లం రేపాడు. హస్తినాపురంలో ఈ రోజు తెల్ల‌వారుజామున కారు న‌డుపుతూ వ‌చ్చిన గౌత‌మ్ అనే యువ‌కుడు మొద‌ట‌ ట్రాఫిక్‌

హైద‌రాబాద్ రోడ్ల‌పై సైకిల్ తొక్కుతూ సాగిన హీరో అజిత్ ప్రయాణం!

తమిళ స్టార్ హీరో అజిత్ హైద‌రాబాద్ రోడ్ల‌పై సైకిల్ తొక్కుతూ కనిపించాడు. త‌న‌ను ఎవ్వ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా బ్లాక్ అవుట్‌ఫిట్, హెల్మెట్, గాగుల్స్ ధరించాడు. అయితే, ఆయ‌న హైద‌రాబాద్ కు సినిమా షూటింగ్ కోసం

భాగ్యనగరిలో మారిపోతున్న పార్కింగ్ రూల్స్… కొత్త నిబంధనలు ఇవి!

హైదరాబాద్ నగరంలో అడ్డగోలుగా పెరిగిపోయిన వాహనాల పార్కింగ్ దందాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరోమారు చర్యలకు ఉపక్రమించింది. ఎటువంటి పార్కింగ్ ఫీజులను వసూలు చేయరాదని మూడేళ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చిన కేసీఆర్ సర్కారు, తొలి

సుకుమార్ ఇంట వేడుక‌కు హాజ‌రైన టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు.. ఫొటోలు ఇవిగో

సినీ దర్శకుడు సుకుమార్ ముద్దుల కూతురు సుకృతి వేణి ఓణీల వేడుక గ‌త రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు టాలీవుడ్ ప్ర‌ముఖులు త‌ర‌లివ‌చ్చి ఆమెను ఆశీర్వ‌దించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో

పెట్రోలు, డీజిల్‌ ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు వ‌ర‌స‌గా రెండో రోజు బ్రేక్‌!

ఇటీవ‌ల పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు వ‌ర‌స‌గా పెరిగిపోతుండడంతో వాహ‌న‌దారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మైన విష‌యం తెలిసిందే. రెండు రోజులుగా పెట్రోలు, డీజిల్ ధర‌ల పెరుగుద‌ల‌కు బ్రేక్ ప‌డింది. వ‌ర‌స‌గా రెండో రోజు ప్రభుత్వ

బయో ఆసియా స‌ద‌స్సులో స‌త్య‌నాదెళ్ల‌తో కేటీఆర్ ముఖాముఖి!

హైద‌రాబాద్ వేదికగా ప్ర‌తిష్ఠాత్మ‌క ఆసియా అంతర్జాతీయ సదస్సు-2021 కొన‌సాగుతోంది. కరోనా పరిస్థితుల నేప‌థ్యంలో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తోన్న ఈ సద‌స్సులో ప్రపంచంలోని 30 వేల మందికి పైగా జీవశాస్త్రాల నిపుణులు వారి దేశాల నుంచి

రెండు రోజుల బ్రేక్ తరువాత… నేడు మళ్లీ పెరిగిన పెట్రోలు ధర!

రోజువారీ పెట్రోలు ధరల పెరుగుదల నిలిచిపోయిందన్న ఆనందం ముచ్చటగా మూడు రోజులైనా మిగల్లేదు. ఇటీవల వరుసగా 12 రోజుల పాటు పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధర, రెండు రోజుల విరామం తరువాత, మంగళవారం

1 2 3 55
Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!