వికారాబాద్ జిల్లాలో వడగళ్ల వానలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన షర్మిల ఒక్క అధికారి కూడా వచ్చి చూసిన పాపాన పోలేదని విమర్శ సీఎం, మంత్రులు గాలి మోటార్లో వచ్చి, గాలి మాటలు చెబుతారని...
kcr
హైదరాబాద్ బేగంపేటలో ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు మెట్రో పిల్లర్లపై అతికించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల కేంద్రానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో వెలసిన పోస్టర్లు, హోర్డింగులు హైదరాబాద్ లో మరోసారి ‘పొలిటికల్...
నాలుగు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయన్న ఈటల సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని యువతకు సూచన రాష్ట్రంలో నాలుగు ఉద్యోగ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయంటే బీఆర్ఎస్...
తెలంగాణలో కలకలం రేపుతున్న లీకేజ్ వ్యవహారం ప్రగతి భవన్ లో చర్చిస్తున్న కేసీఆర్ కేటీఆర్, హరీశ్ రావు, సీఎస్ హాజరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ అంశం రాష్ట్రంలో...
స్వప్నలోక్ అగ్నిప్రమాదంపై స్పందించిన రేవంత్, బండి సంజయ్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్న రేవంత్ మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించడంపై...
హాత్ సే హాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి ప్రస్తుతం నిజామాబాద్ లో ఉన్న యాత్ర గ్రౌండ్ లో ఉత్సాహంగా ఫుట్ బాల్ ఆడిన రేవంత్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్...
మహిళల గురించి దీక్ష చేసే హక్కు కవితకు లేదన్న బండి సంజయ్ సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసే యోచన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో...
ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేయమని కవితను ప్రజలు కోరారా అన్న కిషన్ రెడ్డి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమెకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ప్రశ్న దోచుకున్నది సరిపోక ఢిల్లీలో మద్యం దందా చేశారని...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ దేశపతి, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డికి అవకాశం సంఖ్యా బలం దృష్ట్యా ఏకగ్రీవం కానున్న ఎన్నిక ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ...
తాను అమ్ముడుపోయానంటూ కేసీఆర్, రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కోమటిరెడ్డి అవినీతి చేసి ఉంటే నిరూపించాలని సవాల్ కేసీఆర్ వ్యతిరేకత మునుగోడు ఎన్నికల్లో బయటపడిందని వ్యాఖ్య ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో...