శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పటాన్చెరులో శ్రీకృష్ణుని శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. దేవ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. భక్తులు, నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు.

