మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన మహమ్మద్ సిరాజ్ తన పాస్‌పోర్ట్‌లో పేరుతో పాటు కుటుంబ వివరాల్లో తప్పులు ఉన్నాయని పేర్కొంటూ వాటిని సరిదిద్దాలని కోరారు. తన పేరును మహమ్మద్ సిరాజ్‌కు బదులుగా మహమ్మద్ సెరాజ్గా తప్పుగా నమోదు చేశారని అఫిడవిట్లో తెలిపారు.
అలాగే, తన భార్య ఆధార్ కార్డులో ఉన్న పేరు ఫాహిమా కాగా, పాస్‌పోర్ట్‌లో మహమ్మద్ ఫకీర్‌గా తప్పుగా నమోదైనట్లు పేర్కొన్నారు. పాస్‌పోర్ట్‌లోని వివరాలను సంబంధిత పత్రాల ఆధారంగా సరిచేయాలని కోరుతూ ప్రభుత్వ నోటరీ ద్వారా అఫిడవిట్ నమోదు చేసినట్లు వెల్లడించారు.
