రేపు వైఎస్సార్ వాహనమిత్ర ఐదో విడత నిధుల విడుదల విజయవాడ విద్యాధరపురం స్టేడియంలో సభ బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్ ఏపీ సీఎం జగన్ సెప్టెంబరు 29న విజయవాడలో...
Jagan
ఏపీలోని మహిళలు అత్యంత పేదరికంతో బాధ పడుతున్నారన్న లోకేశ్ వారు అనుభవిస్తున్న పరిణామాలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయని వ్యాఖ్య సైకో జగన్ బూటకపు సంక్షేమం విఫలమయిందని విమర్శ ఏపీలో మహిళలు అత్యంత...
జగన్ పాలనలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బోడె ప్రసాద్ విమర్శ ప్రజా ఉద్యమాలను పోలీసులతో అణచి వేస్తున్నారని మండిపాటు ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తే ప్రభుత్వ వ్యతిరేకత అర్థమవుతుందని వెల్లడి ముఖ్యమంత్రి జగన్...
ఆడ పిల్లకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తారన్న రోజా భవ్యశ్రీ చనిపోయి 10 రోజులు అవుతున్నా గన్ రాలేదు, జగన్ రాలేదని కిరణ్ ఎద్దేవా పరామర్శించేందుకు రోజా కూడా...
లులూను ఏపీకి తీసుకురావడానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారన్న గంటా విశాఖ నుంచి తరిమేసిన లులూకు తెలంగాణ స్వాగతం పలికిందని వ్యాఖ్య ఏపీలో వ్యాపార అనుకూల వాతావరణాలన్నీ దెబ్బతీశారని మండిపాటు వైసీపీ ప్రభుత్వంపై...
అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇప్పటికే ఐక్యరాజ్యసమితి, కొలంబియా యూనివర్సిటీ సందర్శించిన వైనం తాజాగా ఐఎంఎఫ్ కార్యాలయానికి వెళ్లిన విద్యార్థులు హృదయం ఉప్పొంగుతోందన్న సీఎం జగన్ ఏపీ ప్రభుత్వ పాఠశాలల...
బాలినేని అనుచరులను సస్పెండ్ చేసిన అధిష్ఠానం తనకు తెలియకుండానే సస్పెండ్ చేశారని బాలినేని అసహనం సీఎం జగన్ ను కలిసే యోచనలో బాలినేని సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ...
యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారన్న లోకేశ్ జీవో 1 తెచ్చినా.. యువగళం జనగళమై గర్జించిందని వ్యాఖ్య ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా యువగళం ఆగదన్న లోకేశ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్...
జగనన్న గోరుముద్ద పథకం దేశానికే ఆదర్శమన్న బొత్స జగన్ నేతృత్వంలో విద్యా శాఖలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చామని వ్యాఖ్య అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్నామన్న మంత్రి ఏపీ ప్రభుత్వం అమలు...
చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరు సరికాదన్న సత్యకుమార్ పదేళ్లుగా జగన్ బెయిల్ పై బయట తిరుగుతున్నారని విమర్శ చంద్రబాబు బెయిల్ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదని.వ్యాఖ్య స్కిల్ డెవలప్ మెంట్ కేసులో...