ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు తాజాగా 2 వేల పేజీలతో అనుబంధ చార్జిషీటు స్కాంలో సిసోడియా పాత్రను వివరిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీటు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్...
Delhi
ఆఫీసు ప్రారంభోత్సవం సందర్భంగా రాజశ్యామల యాగం చేయనున్న కేసీఆర్ 200 మందికి పైగా హాజరుకానున్న ప్రజా ప్రతినిధులు రేపు పలువురు జాతీయ నాయకులతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...
ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలంటున్న ప్రభుత్వం 2030 ఏప్రిల్ తర్వాత ఒక్క టాక్సీ కూడా తిరగకూడదని టార్గెట్ ఈ కామర్స్ సంస్థల వాహనాలకూ ఇదే నిబంధన కొత్త పాలసీని తీసుకొచ్చే ప్రయత్నంలో కేజ్రీవాల్ సర్కారు...
రెండో రోజుకు చేరిన పవన్ ఢిల్లీ పర్యటన ఈరోజు అమిత్ షా, నడ్డాలతో భేటీ అయ్యే అవకాశం ఈ ఉదయం మురళీధరన్ తో మరోసారి సమావేశమయిన జనసేనాని జనసేన అధినేత పవన్ కల్యాణ్...
నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న పవన్, నాదెండ్ల మనోహర్ ఉదయ్ పూర్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లిన జనసేనాని ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్న పవన్ ఢిల్లీ టూర్ జనసేన అధినేత పవన్...
మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీకి బయల్దేరుతున్న జగన్ రేపు మోదీ, అమిత్ షాలను కలవనున్న ముఖ్యమంత్రి ఈనెల 16న కూడా ఢిల్లీకి వెళ్లిన సీఎం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు....
‘విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022’ సర్వేను విడుదల చేసిన కేంద్రం 50.4 శాతం గృహ హింస కేసులతో తెలంగాణ సెకండ్ భర్త, అతడి కుటుంబ సభ్యుల దాడులే ఎక్కువ కోర్టుల్లో...
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5 పాయింట్లుగా నమోదు ఢిల్లీలోనూ ప్రకంపనలు.. మంగళవారం అర్ధరాత్రి రోడ్లపైకి జనం ఉత్తరాది రాష్ట్రాలలో స్వల్పంగా కంపించిన భూమి దాయాది దేశం పాకిస్తాన్ లో మంగళవారం భూకంపం...
ఢిల్లీలో పదో తరగతి సోషల్ పరీక్ష బాగా రాయని 14 ఏళ్ల విద్యార్థిని బ్లేడుతో చేయి కోసుకొని, ముగ్గురు అబ్బాయిలు తనపై దాడి చేశారని ఫిర్యాదు పోలీసుల కౌన్సిలింగ్ లో అసులు విషయం...
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవల సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ నేటితో ముగిసిన కస్టడీ తాజాగా మరో 5 రోజుల కస్టడీ పొడిగింపు ఇప్పటికే సిసోడియాపై సీబీఐ కేసు తీహార్ జైల్లో ఉన్న...