మనసున్న మనోజ్.. వలస కార్మికుల కోసం బస్సుల ఏర్పాటు

సాయం చేయడంలో ముందుండే టాలీవుడ్ యువ నటుడు మంచు మనోజ్ మరోమారు తనలోని మంచి మనసును చాటాడు. వలస కార్మికుల కష్టాలు చూసి కరిగిపోయిన ఆయన వారిని స్వగ్రామాలకు చేర్చేందుకు బస్సులు నడపాలని నిర్ణయించుకున్నారు. ఓ మంచి పని కోసం అందరి సాయం అవసరమని ట్విట్టర్ ద్వారా అభ్యర్థించారు. […]

దిల్ రాజు బ్యానర్‌లో మరోసారి అనుపమ… కొత్త హీరోతో రొమాన్స్..

అనుపమ పరమేశ్వరన్‌.. ‘ప్రేమమ్’ అనే  సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది. ఆ సినిమా కేరళలో సూపర్ హిట్‌‌ అవ్వడంతో  ఈ భామకు తెలుగులో  త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’లో అవకాశం వచ్చింది. ‘అ ఆ’ సినిమాలో అనుపమ గడుసు పిల్లగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ  తర్వాత […]

క్యాస్టింగ్ కౌచ్‌పై అనుష్క శెట్టి సంచలన వ్యాఖ్యలు..

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ‘మీటూ’ గురించి మాత్రమే కాదు.. ‘కాస్టింగ్ కౌచ్’ గురించి చాలా చర్చ జరుగుతుంది. ఎంతోమంది అమ్మాయిలు బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటున్నారు. అందులో కొందరు స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే […]

రామ్ చరణ్ చెప్పాడు.. జూనియర్ ఎన్టీఆర్ పాటిస్తున్నాడు..

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మంచి స్నేహితులు అయిపోయారు. ఇదివరకు కూడా వీళ్ళిద్దరికి సాన్నిహిత్యం బాగానే ఉంది. పైగా ఇప్పుడు RRR సినిమా చేస్తున్నారు కదా.. ఆ స్నేహం మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకుంటున్నారు. చాలా విషయాలపై చర్చించుకుంటున్నారు కూడా. ఈ […]

ఆ హీరోయిన్ కోసం పడిచస్తున్న చిరంజీవి, బాలకృష్ణ..

అవును అగ్ర సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఆ హీరోయిన్ కోసం పడిచస్తున్నారు. అంతేకాదు ఈ కథానాయకుల సినిమాల్లో వరుసగా ఈ భామనే యాక్ట్ చేయించాలని చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలందరు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాదు యంగ్ హీరోల కంటే […]

ఆ విషయంలో మోహన్ బాబుకు సరిలేరు నీకెవ్వరు..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన రూటే సెపరేటు. తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి. డైలాగ్ కొడితే ఆయనే కొట్టాలి. అదీ మోహన్ బాబు అంటే. ‘అసెంబ్లీ రౌడీ’గా మాస్ ఆడియన్స్‌ను మెప్పించినా…‘అల్లుడుగారి’గా క్లాస్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసిన అది ఆయనకే చెల్లింది. నలభై నాలుగేళ్ల ఏళ్ల […]

బాలీవుడ్‌ను చావు దెబ్బ తీసిన కరోనా.. ఎన్ని వందల కోట్ల నష్టమంటే..

చైనాతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.  చైనాలో వ్యాప్తి చెందిన ఈ వైరస్ కారణంగా ఎంతో మంది అకాల మరణం పొందారు.  కేవలం కరోనా వైరస్ చైనా దేశాన్నే కాదు..  ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. […]

పెళ్లైనా తగ్గని సమంత దూకుడు.. అక్కినేని కోడలు దెబ్బకు పూజా, రష్మిక ఔట్..

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ పెళ్లైయిందంటే కెరీర్ దాదాపు సమాప్తం అయిపోయినట్టే. హీరోయిన్ పెళ్లి చేసుకుందంటే అవకాశాలు తగ్గాయనే సంకేతాలు పంపినట్టే. ఇపుడు మాత్రం చాలా మంది హీరోయిన్లు.. పెళ్లి తర్వాత కూడా ఫిల్మీ కెరీర్ కొనసాగిస్తున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది అక్కినేని ఇంటి కోడలైన సమంత. పెళ్లి […]

కొడుకు అయాన్ టీచర్లకు అల్లు అర్జున్ ప్రత్యేక కృతజ్ఞతలు.. ఎందుకంటే..

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ యేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా సాధించిన విజయంతో ఇపుడు సుకుమార్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్.. లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ […]

ఇకపై ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాను : రాశీఖన్నా

బూరెల్లాంటి బుగ్గలతో ‘ఊహలు గుసగుసలాడె’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశీఖన్నా. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడినా, అవకాశాలు వస్తూనే ఉండడానికి కారణం వ్యక్తిత్వమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆమె ఇటీవల నటించిన ‘వెంకీమామ’.. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో రెండు హిట్లను తన […]