క్యాస్టింగ్ కౌచ్‌పై అనుష్క శెట్టి సంచలన వ్యాఖ్యలు..

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ‘మీటూ’ గురించి మాత్రమే కాదు.. ‘కాస్టింగ్ కౌచ్’ గురించి చాలా చర్చ జరుగుతుంది. ఎంతోమంది అమ్మాయిలు బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటున్నారు. అందులో కొందరు స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే […]

ఒక్క పాటకు 60 లక్షలు డిమాండ్ చేస్తోన్న ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్..

నిధి అగర్వాల్.. ‘మున్నామైఖెల్‌’తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోను అదరగొడుతోంది నిధి. ‘సవ్యసాచి’తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన […]

సినిమాటోగ్రఫర్ రత్నవేలు తల్లి కన్నుమూత..

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సౌత్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సినిమాటోగ్రఫర్ రత్నవేలు. చిరంజీవి, రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్స్‌తో కూడా ఈయన పని చేసాడు. వరస సినిమాలతో బిజీగా ఉండే ఈయన కుటుంబంలో ఇప్పుడు విషాదం చోటు చేసుకుంది. ఈయన తల్లి జ్ఞానేశ్వరి రామన్ కన్నుమూసారు. కొన్ని […]

న్యాయం గెలిచింది.. నిర్భయ దోషుల ఉరిపై మహేష్ ట్వీట్..

నిర్భయ దోషుల ఉరిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ కేసులో న్యాయం కాస్త ఆలస్యంగా గెలిచింది కానీ చివరికి గెలిచింది న్యాయమే అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మంది సెలబ్రిటీస్ తమ మనసులో మాట చెప్పారు. తాజాగా మహేష్ బాబు […]

ఇకపై ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాను : రాశీఖన్నా

బూరెల్లాంటి బుగ్గలతో ‘ఊహలు గుసగుసలాడె’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశీఖన్నా. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడినా, అవకాశాలు వస్తూనే ఉండడానికి కారణం వ్యక్తిత్వమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆమె ఇటీవల నటించిన ‘వెంకీమామ’.. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో రెండు హిట్లను తన […]

నాగ చైతన్యకు సమంత రెండో భార్యట.. 24 గంటలు చైతూ చేతుల్లో అదే..

అదేంటి.. సమంత అక్కినేని మొదటి భార్య కాకపోవడం ఏంటి విచిత్రం కాకపోతేనూ అనుకుంటున్నారా..? తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లలో లేని ధైర్యం సమంత అక్కినేనిలో కనిపిస్తుంది. ఓ అమ్మాయికి ఇంత తెగింపు ఉంటుందా.. ధైర్యం ఉంటుందా అని తెలుసుకోవాలంటే నిదర్శనంగా సమంతను చూపిస్తే సరిపోతుంది. అక్కినేని లాంటి […]

స్టార్ హీరోల భార్యల పెత్తనం.. టాలీవుడ్‌లో మారుతున్న ట్రెండ్..

ఆడవాళ్లు అంటే మామూలు కాదు.. అన్నింట్లోనూ ఇప్పుడు మగాళ్లతో పోటీగా వస్తున్నారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇదే జరుగుతుంది. హీరోల విషయంలో వాళ్ల భార్యల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుంది. దాన్ని డామినేషన్ అనాలో.. జాగ్రత్త తీసుకుంటున్నారు అనాలో ఎవరికీ అర్థం కావడం లేదు. టాలీవుడ్‌లో మన హీరోల […]

చిరంజీవిని ఎవరైనా పొగిడితే ఏం చేస్తాడో తెలిస్తే ఆశ్యర్యపోతారు..

తెలుగులో ఇండస్ట్రీలో బుల్లెట్‌లా వచ్చి రాకెట్ వేగంతో దూసుకుపోయి మెగాస్టార్‌గా మారాడు చిరంజీవి. తనదైన నటన, డాన్సులతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా తల్లో నాలుకగా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో ఎంతో మంది కథానాయలకు స్పూర్తిగా నిలస్తున్నాడు. ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన […]

శ్రీను వైట్ల నెక్ట్స్ ఆయనతోనే.. డిజాస్టర్ హీరోతో బ్లాక్‌బస్టర్ సీక్వెల్..?

తెలుగు ఇండస్ట్రీలో కామెడీకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించిన దర్శకుడు శ్రీను వైట్ల. ఒకప్పుడు ఈయన సినిమా వచ్చిందంటే కచ్చితంగా బాక్సాఫీస్ బద్ధలైపోయేది. వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఆ తర్వాత ఫేడవుట్ అయిపోయాడు వైట్ల. ఐదేళ్ల కింది వరకు శ్రీను వైట్లకు బ్రాండ్ ఉండేది. కానీ ఆగడు […]

ఉదయ్ కిరణ్ ఆ రోజు అందరికీ షాకిచ్చాడు.. నిజాలు చెప్పిన సునీల్..

ఉదయ్ కిరణ్.. తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మరిచిపోయే పేరు కాదు ఇది. మిలీనియం మొదట్లో తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన తారాజువ్వ ఉదయ్ కిరణ్. వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు ఈ హీరో. ‘చిత్రం’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘మనసంతా […]