తెలంగాణలో కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్… నేడు ముగ్గురి మృత్యువాత

తెలంగాణలో కొన్నివారాల కింద ఉన్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు! కేవలం వేళ్ల మీద లెక్కబెట్టగలిగే రీతిలో కరోనా కేసులు రావడంతో తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోందని అందరూ భావించారు. అయితే ఆశ్చర్యకరంగా కరోనా తీవ్రత పెరిగింది. నిత్యం పదుల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. […]