చిరంజీవితో నటించడానికి రెండు కోట్లు కావాలంటోన్న కాజల్..

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆచార్యగా పిలుస్తోన్న ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆచార్యను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ […]

రామ్ చరణ్ చెప్పాడు.. జూనియర్ ఎన్టీఆర్ పాటిస్తున్నాడు..

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మంచి స్నేహితులు అయిపోయారు. ఇదివరకు కూడా వీళ్ళిద్దరికి సాన్నిహిత్యం బాగానే ఉంది. పైగా ఇప్పుడు RRR సినిమా చేస్తున్నారు కదా.. ఆ స్నేహం మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకుంటున్నారు. చాలా విషయాలపై చర్చించుకుంటున్నారు కూడా. ఈ […]

ఆచార్యలో చిరంజీవి సరసన నటించేది ఈ భామనే.. కన్ఫామ్ చేసిన టీమ్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో ‘ఆచార్య’ పేరుతో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆచార్యను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో […]

నల్గొండ కబడ్డీ జట్టును కలిసిన ఆర్ ఆర్ ఆర్ టీమ్…

ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి నల్గొండ కబడ్డీ జట్టుతో ఫోజిచ్చారు. తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 3లో నల్గొండ ఈగల్స్ జట్టు ఛాంపియ‌న్‌గా నిలిచింది. ఈ సందర్భంగా విజేతలతో నిలబడి ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఫోటోలకు ఫోజులిచ్చారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ […]

మహేష్ భార్య నమ్రత కరోనా పాఠాలు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్..

గత కొన్నేళ్లుగా హీరో, హీరోయిన్లు కేవలం నటనకే పరిమితం కాకుండా.. సామాజిక బాధ్యతగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలిసి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సూచనలను అభిమానులకు తెలియజేసారు. ఆ తర్వాత మహేష్ […]

అదిరింది ప్రోగ్రామ్‌తో అందనంత ఎత్తులో నాగబాబు ఆస్తులు..

నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా, ‘జబర్దస్త్ కామెడీ షోతో పాటు అదిరింది వంటి ప్రోగ్రామ్స్‌తో ఎంతోమందికి చేరువయ్యారు.నటుడిగా నాగబాబు విషయానికొస్తే… చిరంజీవి హీరోగా ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసాడు. ఆ తర్వాత పలు […]

రామ్ చరణ్‌కు షాకిచ్చిన సొంత అక్క.. అల్లు అర్జున్‌కు ఓటు..

శత్రువులు ఎక్కడో ఉండర్రా.. అక్కలు చెల్లెళ్ల రూపంలో మన చుట్టూనే తిరుగుతుంటారు అంటూ త్రివిక్రమ్ రాసిన డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆయన రాసింది సీరియస్ ఏమో కానీ ఇక్కడ మాత్రం రామ్ చరణ్‌ అక్క సుష్మిత ఆయనకు సూపర్ షాక్ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]

మెగాఫ్యాన్స్‌కు చిరంజీవి బిగ్‌షాక్..

మెగాస్టార్ చిరంజీవి ఆయన అభిమానులకు బిగ్ షాక్ ఇవ్వనున్నాడు. ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవి నటిస్తోన్న ఈచిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. .ఈ చిత్రాన్ని కొరటాల శివ సామాజిక సమస్యను బేస్ చేసుకొని   తెరకెక్కిస్తున్నాడు. నక్సలైట్, దేవాదాయ […]

ఎన్టీఆర్, రామ్ చరణ్ బాటలో మహేష్ బాబు..

అవును సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆర్ఆర్ఆర్‌లో హీరోలుగా నటిస్తోన్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల తన అభిమానులతో సామాన్య ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన ఆరు సూత్రాలను పాటిస్తే కరోనా […]

చిరంజీవితో రొమాన్స్ చేయనున్న అనుష్క..

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ పేరుతో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆచార్యను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. […]