వారికి కేసీఆర్ వార్నింగ్… అరెస్ట్ చేయాలని డీజీపీకి ఆదేశం

జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన పలు సూచనలను సోషల్ మీడియాలో కొందరు అవహేళన చేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటల తరువాత ప్రజలందరూ తాము ఉన్న చోట చప్పట్లు కొడుతూ మన కోసం పని చేస్తున్న వారికి […]

Janata Curfew | కేసీఆర్ సంచలన నిర్ణయం… జనతా కర్ఫ్యూ సమయం పెంపు…

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని […]

Janata Curfew : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కలకలం… ప్రయాణికుల తీవ్ర ఆగ్రహం…

ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్‌ని తరిమికొట్టేందుకు జనతా కర్ఫ్యూ పేరుతో… ఆదివారం దేశవ్యాప్తంగా ప్రజలందరూ తమ తమ ఇళ్లలోనే ఉండాలని ఆదేశిస్తే… ప్రజల ఆలోచన మరోలా ఉంది. రేపు ఎలాగూ ఆదివారం కాబట్టి… సొంత ఊళ్లకు వెళ్లిపోదామని చాలా మంది ప్రయాణికులు… సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. […]

ఒకే వేదికపైకి బద్ధశత్రువులు మాయావతి-ములాయం సింగ్

దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత ములాయం సింగ్ యాదవ్-మాయావతి ఒకే వేదికపై కనిపించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ పుణ్యమా అని ఎస్పీ-బీఎస్పీల మధ్య ఉన్న వైరానికి తెరపడింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి చోటు లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు […]

మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ యాడ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల యాడ్‌పై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ కాంగ్రెస్ రూపొందించిన ఈ వీడియోను వెంటనే నిలిపివేయాలంటూ ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి రాసిన లేఖలో ఆదేశించింది. ఈ విషయాన్ని రాష్ట్రంలోని అన్ని […]

మమత బయోపిక్ ‘బాఘిని: బెంగాల్ టైగ్రెస్‌’కు బీజేపీ మోకాలడ్డు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘బాఘిని:బెంగాల్ టైగ్రెస్‌’ సినిమా విడుదలపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సినిమాను విడుదల కాకుండా అడ్డుకోవాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ప్రధాని నరేంద్రమోదీ జీవితకథ ఆధారంగా రూపొందించిన ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమాను సమీక్షించినట్టుగానే మమత […]

బీజేపీకి 40 సీట్లు కూడా రావు

ప్రధాని మోదీకి ఒకప్పటి సన్నిహితుడు, సుప్రీంకోర్టు న్యాయవాది అజయ్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు సక్రమంగా, స్వేచ్ఛగా జరిగితే బీజేపీకి 40 సీట్లు కూడా రావని అన్నారు. మోదీ తనకు 28 ఏళ్లుగా తెలుసని, బీజేపీ ఢిల్లీ ఆఫీసులో ఇద్దరం కలసి కొన్ని వందల […]

రాహుల్ గాంధీ-కేజ్రీవాల్ మధ్య ట్వీట్ల యుద్ధం

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ-ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తుపై తొలిసారి స్పందించిన రాహుల్ ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తాము స్నేహ హస్తం చాస్తున్నా కేజ్రీవాల్ దూరం పెడుతున్నారని ఆరోపించారు. పొత్తులో […]

మోదీ చోర్ అన్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ దొంగ అంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పిందని ఆయన చేసిన వ్యాఖ్యలపై నోటీసులు ఈరోజు జారీచేసింది. తన వ్యాఖ్యలపై ఈ నెల 22లోగా జవాబు చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23న […]

నరేంద్ర మోదీ హెలికాప్టర్ లో భారీ ట్రంకుపెట్టె

ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వచ్చిన వేళ, ఓ హెలికాప్టర్ లో భారీ ట్రంకుపెట్టెను తీసుకురావడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. ఇద్దరు వ్యక్తులు, ఈ ట్రంకుపెట్టెను తీసుకెళ్లి ఓ కారులో పెట్టగా, అది వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ కారు ఎక్కడికి వెళ్లిందన్న విషయం […]