నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక మళ్లీ వాయిదా

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మే 7న జరగాల్సిన ఉపఎన్నిక ఇప్పటికే ఓసారి వాయిదా పడగా, లాక్ డౌన్ ఇప్పట్లో తొలగిపోయే పరిస్థితులు లేకపోవడంతో ఉపఎన్నికను మళ్లీ వాయిదా వేశారు. గతంలో పొడిగించిన గడువు ముగుస్తుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి 45 రోజులకు పొడిగించింది. నిజామాబాద్ […]

నిజామాబాద్‌లో కవితను ఢీకొంటున్న బీజేపీ నేత… 2019 రిపీట్ చేస్తారా?

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ నుంచి కవితను పోటీ చేయించి అక్కడ టీఆర్ఎస్ పట్టు సడలకుండా చూడాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత […]