నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక మళ్లీ వాయిదా

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మే 7న జరగాల్సిన ఉపఎన్నిక ఇప్పటికే ఓసారి వాయిదా పడగా, లాక్ డౌన్ ఇప్పట్లో తొలగిపోయే పరిస్థితులు లేకపోవడంతో ఉపఎన్నికను మళ్లీ వాయిదా వేశారు. గతంలో పొడిగించిన గడువు ముగుస్తుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి 45 రోజులకు పొడిగించింది. నిజామాబాద్ […]

కరోనాపై అవగాహన పెంచాలి: ఎమ్మెల్సీ రాంచందర్​ రావు

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​ రావు కోరారు. దీనికి వ్యాక్సిన్​ లేనందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. హైదరాబాద్‌ నుంచి కర్ణాటక వెళ్లిన వ్యక్తి కరోనాతో చనిపోవడం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరిగాయన్నారు.చాలా చోట్ల పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ […]

ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నాం: జీవన్ రెడ్డి

సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న ముందస్తు అరెస్టులను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఖండించారు. ఉపాధ్యాయులు సెలవు అడిగినా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీపై 2018లో సీఎం కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చినా… నేటికీ కార్యరూపం దాల్చకపోవడం […]

మాట నిలుపుకున్న వైఎస్‌ జగన్‌

అమరావతి: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. మంత్రి మోపిదేవి వెంకటరమణతో పాటు మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిలను పార్టీ అభ్యర్థులు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి […]

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన జగన్

ఎమ్మెల్యే కోటా నుంచి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లా నేత చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను జగన్ ఖరారు […]