చిరంజీవితో నటించడానికి రెండు కోట్లు కావాలంటోన్న కాజల్..

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆచార్యగా పిలుస్తోన్న ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆచార్యను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ […]

ఎదురుదెబ్బలు తగులుతాయి..తట్టుకుని నిలబడాలి : పూజా హెగ్డే..

పూజా హెగ్డే..  నాగచైతన్య ‘ఒక లైలా కోసం’తో పరిచయమైన వరుణ్ తేజ్ సరసన ‘ముకుంద’ సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంటూ  ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా ఉన్నారు. ఈ భామ టాప్ హీరోల […]

రామ్ చరణ్ చెప్పాడు.. జూనియర్ ఎన్టీఆర్ పాటిస్తున్నాడు..

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మంచి స్నేహితులు అయిపోయారు. ఇదివరకు కూడా వీళ్ళిద్దరికి సాన్నిహిత్యం బాగానే ఉంది. పైగా ఇప్పుడు RRR సినిమా చేస్తున్నారు కదా.. ఆ స్నేహం మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకుంటున్నారు. చాలా విషయాలపై చర్చించుకుంటున్నారు కూడా. ఈ […]

ఆచార్యలో చిరంజీవి సరసన నటించేది ఈ భామనే.. కన్ఫామ్ చేసిన టీమ్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో ‘ఆచార్య’ పేరుతో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆచార్యను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో […]

#JanataCurfew : వారికి ధన్యవాదాలు తెలపడం మన ధర్మం : చిరంజీవి

మహమ్మారి కరోనా ప్రపంచాన్ని ఎలా వణికిస్తోందో తెలిసిందే.  దీని వ్యాప్తిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రధాని నరేంద్రమోదీ తాజాగా ‘జనతా కర్ఫ్యూ’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని పిలుపు మేరకు పలువురు సెలబ్రిటీల తమ సంఘీభావం తెలుపుతున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, కమల్ హాసన్‌, […]

న్యాయం గెలిచింది.. నిర్భయ దోషుల ఉరిపై మహేష్ ట్వీట్..

నిర్భయ దోషుల ఉరిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ కేసులో న్యాయం కాస్త ఆలస్యంగా గెలిచింది కానీ చివరికి గెలిచింది న్యాయమే అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మంది సెలబ్రిటీస్ తమ మనసులో మాట చెప్పారు. తాజాగా మహేష్ బాబు […]

మహేష్ భార్య నమ్రత కరోనా పాఠాలు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్..

గత కొన్నేళ్లుగా హీరో, హీరోయిన్లు కేవలం నటనకే పరిమితం కాకుండా.. సామాజిక బాధ్యతగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలిసి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సూచనలను అభిమానులకు తెలియజేసారు. ఆ తర్వాత మహేష్ […]

మెగాఫ్యాన్స్‌కు చిరంజీవి బిగ్‌షాక్..

మెగాస్టార్ చిరంజీవి ఆయన అభిమానులకు బిగ్ షాక్ ఇవ్వనున్నాడు. ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవి నటిస్తోన్న ఈచిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. .ఈ చిత్రాన్ని కొరటాల శివ సామాజిక సమస్యను బేస్ చేసుకొని   తెరకెక్కిస్తున్నాడు. నక్సలైట్, దేవాదాయ […]

బిగ్‌బాస్ షోకు బిగ్ షాక్.. రియాలిటీ షో పై నీలి నీడలు..

ప్రస్తుతం అన్ని భాషల్లో ఎక్కువ పాపులర్ అయిన అతిపెద్ద రియాలిటీ షో ఏదైనా ఉందుంటే.. అది బిగ్‌బాస్ షో అనే చెప్పాలి. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుని నాల్గో సీజన్ కోసం రెడీ అవుతుంది. నాల్గో సీజన్ హోస్ట్ కోసం మహేష్ బాబు పేరును పరిశీలిస్తున్నట్టు […]

ఎన్టీఆర్, రామ్ చరణ్ బాటలో మహేష్ బాబు..

అవును సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆర్ఆర్ఆర్‌లో హీరోలుగా నటిస్తోన్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల తన అభిమానులతో సామాన్య ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన ఆరు సూత్రాలను పాటిస్తే కరోనా […]