హీరోయిన్‌కు కరోనా వచ్చిందని బ్రేకప్ చెప్పిన ప్రియుడు..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు సినిమా వాళ్లకు కూడా వచ్చేస్తుంది. ఇప్పటికే హాలీవుడ్‌లో టామ్ హ్యాంక్స్ దంపతులకు షూటింగ్ చేస్తుండగా కరోనా వచ్చింది. వాళ్లతో పాటు ఇండియాలో ఈ మధ్యే లండన్ నుంచి వచ్చిన సింగర్ కనికా కపూర్ కరోనా బారిన పడింది. ఈ వైరస్ వ్యాప్తి […]

సింగర్ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రపతికి కరోనా పరీక్షలు… కేసు నమోదు..

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రజలంతా ఒక్కటైన ఈ  సందర్భంలో హిందీ సింగర్ కనికా కపూర్‌ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. దీంతో ఆమెపై లక్నో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. సింగర్ కనికా కపూర్‌ లండన్ నుండి తిరిగొచ్చిన […]

Coronavirus: కరోనా కారణంగా తండ్రి చివరి చూపునకు నోచుకోలేకపోతున్న కొడుకు

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ కారణంగా ఓ కొడుకు తన తండ్రి చివరి చూపునకు నోచుకోలేకపోతున్నదుస్థితి నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ మండలం నాదర్‌గుల్‌కు చెందిన రైతు మర్రి ఆనంద్‌రెడ్డికి ఇద్దరు కుమారులు. తన కొడుకులను ఉన్నత స్థానంలో చూడాలని ఇద్దరినీ ఉన్నత చదువుల కోసం […]

బాలీవుడ్ సింగర్‌కు కరోనా.. ఆమెతో పాటు మరో నలుగురికి..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు సినిమా వాళ్లకు కూడా వచ్చేస్తుంది. ఇప్పటికే హాలీవుడ్‌లో టామ్ హ్యాంక్స్ దంపతులకు షూటింగ్ చేస్తుండగా కరోనా వచ్చింది. ఇప్పుడు ఇండియాలో కూడా ఓ ప్రముఖ గాయనికి కరోనా వచ్చినట్లు తెలిసింది. ఈ మధ్యే లండన్ నుంచి వచ్చిన కనికా కపూర్ కరోనా […]

ఏపీలో రెండో కరోనా కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండుకు చేరింది. ఈనెల 12న లండన్‌ నుంచి బయలుదేరిన ఆయన 15న […]

బీజేపీ నేత కుమారుడి మిస్సింగ్!

తెలంగాణ బీజేపీ నేత కుమారుడు లండన్ లో అదృశ్యమయ్యాడు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నె ఉదయ్ ప్రతాప్ కుమారుడు హర్ష లండన్ లో పీజీ చదువుతున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యారు. దీంతో హర్ష హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదయింది. […]

లండన్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 20 ఫ్లాట్లు

లండన్‌లోని డీపాస్ గార్డెన్స్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్‌మెంటులో చెలరేగిన మంటలు ఆరు అంతస్తుల వరకు వ్యాపించాయి. అపార్ట్‌మెంట్‌లోని 20 ఫ్లాట్లు పూర్తిగా దగ్ధం కాగా, మరో పది ఫ్లాట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న […]

భార్యతో కలిసి భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్‌లో సందడి చేస్తున్న ఏపీ ఎంపీ

భారత్ – పాక్ మ్యాచ్ తరువాత క్రికెట్ ప్రేమికులు భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్‌ను అమితంగా ఇష్టపడతారు. ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్ – ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్‌ ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేస్తున్నారు. టీడీపీ […]

కొడుకుతో కలిసి కూల్ కూల్ గా… వరల్డ్ కప్ మ్యాచ్ లో మహేశ్ బాబు సందడి!

టీమిండియా ఇవాళ ఆస్ట్రేలియా జట్టుతో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతుండగా, అరుదైన అతిథి మ్యాచ్ కు విచ్చేశాడు. ఆ అతిథి మహేశ్ బాబు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ అంటే ఇష్టమే అయినా మహేశ్ స్టేడియంకు వచ్చి మ్యాచ్ లు చూడడం ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. అయితే, కొడుకు […]

లండన్ లో హైదరాబాద్ యువకుడ్ని హత్యచేసింది ఓ పాకిస్థానీ!

లండన్ లో హైదరాబాద్ కు చెందిన నదీముద్దీన్ అనే యువకుడు హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. 24 ఏళ్ల నదీముద్దీన్ ఆరేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లి అక్కడే ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య ఓ వైద్యురాలు. ఏడాది […]