Coronavirus: నిర్లక్ష్యం వహిస్తే…ఇటలీ, ఇరాన్ పరిస్థితులే…సీసీఎంబీ శాస్త్రవేత్త హెచ్చరిక..

కరోనాను అరికట్టడంలో నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మనదేశానికి చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు హెచ్చిరిస్తున్నారు. కరోనా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్మరించిన ఇటలీ, ఇరాన్‌ దేశాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే భారత్‌ తీవ్రమైన అనర్థాలు చవిచూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు […]