తెలంగాణలో కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్… నేడు ముగ్గురి మృత్యువాత

తెలంగాణలో కొన్నివారాల కింద ఉన్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు! కేవలం వేళ్ల మీద లెక్కబెట్టగలిగే రీతిలో కరోనా కేసులు రావడంతో తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోందని అందరూ భావించారు. అయితే ఆశ్చర్యకరంగా కరోనా తీవ్రత పెరిగింది. నిత్యం పదుల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. […]

Janata Curfew | కేసీఆర్ సంచలన నిర్ణయం… జనతా కర్ఫ్యూ సమయం పెంపు…

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని […]

తెలంగాణలో 21కి పెరిగిన కరోనా కేసులు.. రేపు బస్సులు సహా అన్నీ బంద్..

మనదేశంలో కరోనావైరస్ వేగంగా విస్తరిస్తోంది. మన తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగుతున్నాయి. తాజాగా ఇవాళ మరో ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోవిడ్ పేషెంట్-14తో సన్నిహితంగా ఉన్న 35 ఏళ్ల వ్యక్తికి కరోనా వచ్చినట్లు తెలిపింది. అమెరికా నుంచి […]

కేసీఆర్ సూచనకే ప్రధాని మోదీ ఓకే.. హైదరాబాద్‌లోనూ కరోనా ధృవీకరణ ల్యాబ్

ప్రస్తుతం దేశంలో కరోనావైరస్ ధృవీకరణకు పుణెలోని వైరాలజీ ల్యాబ్ ఒక్కటే అందుబాటులో ఉంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిపిన టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలితే.. ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపుతుంటారు. ఐతే అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికే నమూనాలు వెళ్తుండడంతో పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. […]

పేదలకు నేరుగా రూ.5000 అకౌంట్లో వేయండి…ప్రధాని మోదీకి సీఐఐ సూచ

కరోనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆధార్‌ ఆధారంగా గ్రామీణ, పట్టణ నిరుపేదలకు ఒక్కొక్కరికి రూ.5,000 నేరుగా వారి ఖాతాకు జమచేయాలనీ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. అంతేకాదు బలహీన వర్గాలు, వృద్ధులకు నేరుగా రూ.10,000 అందించాలని, ఆర్థిక భయాలను తొలగించేందుకు ఇది దోహదం […]

11000 దాటిన కరోనా మృతులు… ఇండియాలో పెరుగుతున్న కేసులు…

 ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించింది. మృతుల సంఖ్య 11,417కి చేరింది. గంటగంటకూ అది విపరీతంగా పెరిగిపోతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 276462 మందికి కరోనా వైరస్ సోకగా… ఇప్పటివరకూ… 91954 మంది వైరస్ నుంచీ కోలుకున్నారు. ప్రధానంగా… చైనా కంటే ఎక్కువ మృతుల సంఖ్యను కలిగివున్న ఇటలీలో… […]

స్పెయిన్ నుంచి వచ్చిన మహిళ ఎంత పనిచేసిందంటే..

కరోనా వైరస్ వ్యాప్తితో తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో స్పెయిన్ ఒకటన్న విషయం తెలిసిందే. ఉన్నత చదువుల కోసం స్పెయిన్ వెళ్లిన ఓ యువతి(20) బుధవారం తన సొంత ప్రాంతమైన కోల్‌కత్తాలోని సిలిగురికి వచ్చింది. స్పెయిన్ నుంచి వచ్చిన నేపథ్యంలో సదరు యువతిని ఇంటి నిర్భంధంలోనే ఉండాలని వైద్యులు సూచించారు. […]

Janata Curfew : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కలకలం… ప్రయాణికుల తీవ్ర ఆగ్రహం…

ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్‌ని తరిమికొట్టేందుకు జనతా కర్ఫ్యూ పేరుతో… ఆదివారం దేశవ్యాప్తంగా ప్రజలందరూ తమ తమ ఇళ్లలోనే ఉండాలని ఆదేశిస్తే… ప్రజల ఆలోచన మరోలా ఉంది. రేపు ఎలాగూ ఆదివారం కాబట్టి… సొంత ఊళ్లకు వెళ్లిపోదామని చాలా మంది ప్రయాణికులు… సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. […]

Coronavirus: కరోనా కారణంగా తండ్రి చివరి చూపునకు నోచుకోలేకపోతున్న కొడుకు

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ కారణంగా ఓ కొడుకు తన తండ్రి చివరి చూపునకు నోచుకోలేకపోతున్నదుస్థితి నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ మండలం నాదర్‌గుల్‌కు చెందిన రైతు మర్రి ఆనంద్‌రెడ్డికి ఇద్దరు కుమారులు. తన కొడుకులను ఉన్నత స్థానంలో చూడాలని ఇద్దరినీ ఉన్నత చదువుల కోసం […]

ఆ విషయంలో చైనాను దాటేసిన ఇటలీ..

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ అసలు మొదలయ్యింది చైనాలోనే. ఈ వైరస్ ధాటికి చైనా అతలాకుతలమయ్యింది. అనంతరం కరోనా వైరస్ ఇతర దేశాలకు పాకింది. అయితే కరోనా వైరస్‌పై చైనా అలుపెరగని పోరాటం చేయడంతో కాస్తంత ఉపశమనం కలిగింది. చైనాలో వ్యాధి విజృంభించిన తర్వాత మొదటిసారిగా ఒక్కకేసు […]