తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా ఉద్ధృతి..

తెలంగాణలో నేడు 27 కరోనా కేసులు నమోదు కాగా, ఇద్దరు వ్యక్తులు కరోనాతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసులతో పోలిస్తే నేడు చాలా తక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం. తాజాగా నమోదైన కేసుల్లో 15 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా, మిగతా 12 మంది […]

మాస్క్‌లు, శానిటైజర్ల ధరలు ఇవేనన్న కేంద్రం… ఎక్కువ వసూలు చేస్తే చెప్పండి…

 కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలంతా ఇప్పుడు మాస్క్‌లు, శానిటైజర్ల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రజల భయాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరలకు శానిటైజర్లు, మాస్క్‌లు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ మాస్క్‌లు, శానిటైజర్ల ధరలను ఖరారు చేసింది. మాస్క్‌ల ధరలు […]

డేంజర్ బెల్స్.. సమూహాల ద్వారా కరోనా వ్యాప్తి..? సాక్ష్యం ఈమే..

భారత్‌లో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. మనదేశంలో 271 మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ధృవీకరించింది. ఐతే ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు, వారితో దగ్గరగా మెలిగిన వారిలోనే కరోనా వైరస్ కనిపించింది. కానీ పుణెలో రికార్డైన ఓ […]

Coronavirus: నిర్లక్ష్యం వహిస్తే…ఇటలీ, ఇరాన్ పరిస్థితులే…సీసీఎంబీ శాస్త్రవేత్త హెచ్చరిక..

కరోనాను అరికట్టడంలో నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మనదేశానికి చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు హెచ్చిరిస్తున్నారు. కరోనా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్మరించిన ఇటలీ, ఇరాన్‌ దేశాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే భారత్‌ తీవ్రమైన అనర్థాలు చవిచూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు […]

Coronavirus : రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కరోనా కలకలం… కొంపముంచిన ఆ ఇద్దరూ…

హైదరాబాద్ నుంచీ ఢిల్లీకి బయల్దేరింది రాజధాని ఎక్స్‌ప్రెస్. అటూ ఇటూ చూస్తూ… ఎవరి కంటా పడకుండా… ఆ అబ్బాయీ, అమ్మాయి… ట్రైన్ ఎక్కేశారు. అలా ట్రైన్ వెళ్తుండగా… అమ్మాయి చేతికి డాక్టర్లు వేసిన మార్కును తోటి ప్రయాణికులు చూశారు. ఆ మార్క్ ఏంటి అని అడిగారు… ఆమె చిన్నగా […]

CoronaVirus | కరోనా భయంలో కరీంనగర్… రేపు కేసీఆర్ టూర్

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం కరీనంగర్ పట్టణంలో పర్యటించనున్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ నుంచి వచ్చిన కొద్దిమందికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో అధికార యంత్రాంగం పట్టణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. […]

మళ్లీ తులం బంగారం రూ.40 వేలు దాటింది…

బంగారం ధరలు దేశీ మార్కెట్‌లో తిరిగి రూ.40,000 మార్క్‌ను దాటాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి రూ 305 పెరిగి రూ 40,136 పలికింది. ఇక కిలో వెండి రూ 863 భారమై రూ 35,965కి చేరింది. మరోవైపు గత కొద్దిరోజులుగా బంగారం ధరలు ఏకంగా రూ. 5000 దిగివచ్చినా […]

కరోనా జాగ్రత్తలు పట్టించుకోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే

కరోనా విషయంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. మన అప్రమత్తంగా వ్యవహరిస్తే కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా ఉండొచ్చని పిలుపునిస్తున్నారు. అయితే కేసీఆర్ చెప్పిన ఈ జాగ్రత్తలను ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్‌కు […]

CORONAVIRUS | కరోనాపై అవగాహనకు రాచకొండ పోలీసుల వినూత్న ప్రయోగం

కరోనా వైరస్‌ను ఎలా కట్టడి చేయాలనే అంశంపై తమకు తోచినట్టు కొందరు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని రాచకొండ పోలీసులు కూడా రోడ్డు మీద డెమో నిర్వహించారు. చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో చూపించారు.

కామారెడ్డిలో ఆర్మీ జవాన్‌కు కరోనా లక్షణాలు.. అదే ట్రైన్‌లో వచ్చాడా..?

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 13 మంది కరోనా వైరస్ సోకింది. వీరిలో 9 మంది విదేశీయులు ఉన్నారు. ఐతే తాజాగా కామారెడ్డిలో కరోనా కలకలం రేగింది. ఓ ఆర్మీ జవాన్‌లో కరోనా లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. పరీక్షల […]