తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా ఉద్ధృతి..

తెలంగాణలో నేడు 27 కరోనా కేసులు నమోదు కాగా, ఇద్దరు వ్యక్తులు కరోనాతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసులతో పోలిస్తే నేడు చాలా తక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం. తాజాగా నమోదైన కేసుల్లో 15 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా, మిగతా 12 మంది […]

మాస్క్‌లు, శానిటైజర్ల ధరలు ఇవేనన్న కేంద్రం… ఎక్కువ వసూలు చేస్తే చెప్పండి…

 కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలంతా ఇప్పుడు మాస్క్‌లు, శానిటైజర్ల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రజల భయాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరలకు శానిటైజర్లు, మాస్క్‌లు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ మాస్క్‌లు, శానిటైజర్ల ధరలను ఖరారు చేసింది. మాస్క్‌ల ధరలు […]

డేంజర్ బెల్స్.. సమూహాల ద్వారా కరోనా వ్యాప్తి..? సాక్ష్యం ఈమే..

భారత్‌లో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. మనదేశంలో 271 మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ధృవీకరించింది. ఐతే ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు, వారితో దగ్గరగా మెలిగిన వారిలోనే కరోనా వైరస్ కనిపించింది. కానీ పుణెలో రికార్డైన ఓ […]

డబ్బు కోసం థ్రిల్లింగ్ మర్డర్ ప్లాన్… పోలీసులు ఎలా ఛేదించారు?

అది… పుణెలోని… కొంధ్వాలో ఉన్న ఎత్తైన భవనం. రెండు వారాల కిందట… 23 ఏళ్ల సాగర్ అనే యువకుడు… భవనం పై నుంచీ కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనో ఇంజినీరింగ్ స్టూడెంట్. బాగా చదివేవాడు. అందువల్ల అతని తల్లిదండ్రులు… తమ కొడుకు సూసైడ్ చేసుకునేంత ధైర్యవంతుడు కాదనీ… […]

బ్యాంక్‌లో డబ్బులేస్తున్న యూపీ సీఎం యోగి… రోజుకు రూ.1000

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆ రాష్ట్రంలో కూలీల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఈ క్రమంలో వారికి జీవనం గడిచేందుకు కూలీల బ్యాంక్ అకౌంట్లలో రోజుకు రూ.1000 చొప్పున వేయాలని నిర్ణయించారు. యూపీలో సుమారు 15 లక్షల […]

హీరోయిన్‌కు కరోనా వచ్చిందని బ్రేకప్ చెప్పిన ప్రియుడు..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు సినిమా వాళ్లకు కూడా వచ్చేస్తుంది. ఇప్పటికే హాలీవుడ్‌లో టామ్ హ్యాంక్స్ దంపతులకు షూటింగ్ చేస్తుండగా కరోనా వచ్చింది. వాళ్లతో పాటు ఇండియాలో ఈ మధ్యే లండన్ నుంచి వచ్చిన సింగర్ కనికా కపూర్ కరోనా బారిన పడింది. ఈ వైరస్ వ్యాప్తి […]

సికింద్రాబాద్ పరిధిలో 609 రైళ్లు రద్దు.. ఎక్కడి జనం అక్కడే..

కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు యావత్ దేశం సన్నద్ధమైంది. జనతా కర్ఫ్యూని పాటించి కరోనాపై యుద్ధం చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఆదివారం స్వచ్ఛందంగా భారత్ బంద్ పాటించబోతున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరిధిలో రైళ్లను రద్దుచేసింది దక్షిణ మధ్య రైల్వే.  SCR పరిధిలో తిరిగే 250 ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా […]

ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన…

 ప్రధాని మోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూకు అనూహ్య స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం పాజిటివ్ గా స్పందిస్తున్నారు. జనతా కర్ఫ్యూకు ఇప్పటికే 7కోట్ల మంది వ్యాపారస్తులు తమ దుకాణాల షట్టర్లను 22వ తేదీ మూసి వేసి సంఘీభావం తెలపగా, ప్రస్తుతం నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో […]

సింగర్ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రపతికి కరోనా పరీక్షలు… కేసు నమోదు..

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రజలంతా ఒక్కటైన ఈ  సందర్భంలో హిందీ సింగర్ కనికా కపూర్‌ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. దీంతో ఆమెపై లక్నో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. సింగర్ కనికా కపూర్‌ లండన్ నుండి తిరిగొచ్చిన […]

జ్వరం మాత్రమే కాదు…ఈ లక్షణాలు ఉన్న కరోనా వచ్చే చాన్స్…జర్మన్ వైద్యుల సంచలన పరిశోధన

కరోనా వైరస్ బారిన పడ్డ వారిని గుర్తించడం కత్తిమీద సాములా మారింది. ఇన్ని రోజులు కేవలం జ్వరం, జలుబు ఉన్నవారిని మాత్రమే కరోనా వ్యాధిగ్రస్తులుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం మరి కొన్ని లక్షణాలు కూడా దానికి తోడు అయ్యాయి. జర్మన్ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కరోనా […]