మాస్క్‌లు, శానిటైజర్ల ధరలు ఇవేనన్న కేంద్రం… ఎక్కువ వసూలు చేస్తే చెప్పండి…

 కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలంతా ఇప్పుడు మాస్క్‌లు, శానిటైజర్ల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రజల భయాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరలకు శానిటైజర్లు, మాస్క్‌లు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ మాస్క్‌లు, శానిటైజర్ల ధరలను ఖరారు చేసింది. మాస్క్‌ల ధరలు […]

డేంజర్ బెల్స్.. సమూహాల ద్వారా కరోనా వ్యాప్తి..? సాక్ష్యం ఈమే..

భారత్‌లో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. మనదేశంలో 271 మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ధృవీకరించింది. ఐతే ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు, వారితో దగ్గరగా మెలిగిన వారిలోనే కరోనా వైరస్ కనిపించింది. కానీ పుణెలో రికార్డైన ఓ […]

బ్యాంక్‌లో డబ్బులేస్తున్న యూపీ సీఎం యోగి… రోజుకు రూ.1000

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆ రాష్ట్రంలో కూలీల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఈ క్రమంలో వారికి జీవనం గడిచేందుకు కూలీల బ్యాంక్ అకౌంట్లలో రోజుకు రూ.1000 చొప్పున వేయాలని నిర్ణయించారు. యూపీలో సుమారు 15 లక్షల […]

11000 దాటిన కరోనా మృతులు… ఇండియాలో పెరుగుతున్న కేసులు…

 ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించింది. మృతుల సంఖ్య 11,417కి చేరింది. గంటగంటకూ అది విపరీతంగా పెరిగిపోతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 276462 మందికి కరోనా వైరస్ సోకగా… ఇప్పటివరకూ… 91954 మంది వైరస్ నుంచీ కోలుకున్నారు. ప్రధానంగా… చైనా కంటే ఎక్కువ మృతుల సంఖ్యను కలిగివున్న ఇటలీలో… […]

ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన…

 ప్రధాని మోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూకు అనూహ్య స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం పాజిటివ్ గా స్పందిస్తున్నారు. జనతా కర్ఫ్యూకు ఇప్పటికే 7కోట్ల మంది వ్యాపారస్తులు తమ దుకాణాల షట్టర్లను 22వ తేదీ మూసి వేసి సంఘీభావం తెలపగా, ప్రస్తుతం నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో […]

స్పెయిన్ నుంచి వచ్చిన మహిళ ఎంత పనిచేసిందంటే..

కరోనా వైరస్ వ్యాప్తితో తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో స్పెయిన్ ఒకటన్న విషయం తెలిసిందే. ఉన్నత చదువుల కోసం స్పెయిన్ వెళ్లిన ఓ యువతి(20) బుధవారం తన సొంత ప్రాంతమైన కోల్‌కత్తాలోని సిలిగురికి వచ్చింది. స్పెయిన్ నుంచి వచ్చిన నేపథ్యంలో సదరు యువతిని ఇంటి నిర్భంధంలోనే ఉండాలని వైద్యులు సూచించారు. […]

జ్వరం మాత్రమే కాదు…ఈ లక్షణాలు ఉన్న కరోనా వచ్చే చాన్స్…జర్మన్ వైద్యుల సంచలన పరిశోధన

కరోనా వైరస్ బారిన పడ్డ వారిని గుర్తించడం కత్తిమీద సాములా మారింది. ఇన్ని రోజులు కేవలం జ్వరం, జలుబు ఉన్నవారిని మాత్రమే కరోనా వ్యాధిగ్రస్తులుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం మరి కొన్ని లక్షణాలు కూడా దానికి తోడు అయ్యాయి. జర్మన్ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కరోనా […]

తల్లి చనిపోయినా కరోనా నివారణ విధుల్లో డాక్టర్… సరిలేరు నీకెవ్వరు..

‘మేము మీ కోసం ఆస్పత్రిలో ఉన్నాం. మీరు మా కోసం ఇళ్లల్లో ఉండండి’. కరోనా నేపథ్యంలో కొందరు డాక్టర్ల సందేశం ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది. కరోనా దెబ్బకు అందరూ ఇళ్లకు పరిమితమైతే… వీళ్లు మాత్రం కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇస్తూ కొత్త జీవితం ప్రసాదించేందుకు కృషిచేస్తున్నారు. […]

ఆ విషయంలో చైనాను దాటేసిన ఇటలీ..

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ అసలు మొదలయ్యింది చైనాలోనే. ఈ వైరస్ ధాటికి చైనా అతలాకుతలమయ్యింది. అనంతరం కరోనా వైరస్ ఇతర దేశాలకు పాకింది. అయితే కరోనా వైరస్‌పై చైనా అలుపెరగని పోరాటం చేయడంతో కాస్తంత ఉపశమనం కలిగింది. చైనాలో వ్యాధి విజృంభించిన తర్వాత మొదటిసారిగా ఒక్కకేసు […]

జనతా కర్ఫ్యూకు అపూర్వ స్పందన…చేతులు కలిపిన 7 కోట్ల మంది వ్యాపారులు

కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి పౌరులు ఇంటిలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, ‘జనతా కర్ఫ్యూ’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాపారులు తమ వ్యాపారాలను ఆదివారం మూసివేస్తున్నామని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఐఐటి) . వర్తకుల […]