సెక్స్ రాకెట్‌లో కానిస్టేబుల్ హస్తం… ట్విస్టులతో మిస్టరీగా మారిన కేసు…

2019లో పుణె పోలీసులు సెక్స్ వర్కర్లున్న ఓ ఫ్లాట్‌లో రైడింగ్ చేశారు. ఆ రైడింగ్‌లో కొంత మంది సెక్స్ వర్కర్లు బుక్కయ్యారు. ఓ కీలక సెక్స్ వర్కర్ మాత్రం తప్పించుకుంది. ఐతే… ఆమెకు సంబంధించిన మొబైల్ పోలీసులకు దొరికింది. దాన్లో చూడగా… ఫరస్కానా పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న […]

పురుగుల మందు తాగిన పోలీస్ కానిస్టేబుల్!

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కానిస్టేబుల్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పశ్చిమగోదావరిలోని ఏలూరులో రవి కుమార్ అనే యువకుడు కానిస్టేబుల్ […]

నీ సాహసానికి మా సెల్యూట్

తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. రైలు పట్టాలపై వాదులాడుకుంటున్న దంపతులను, ముగ్గురు చిన్నారులను కాపాడి ధీరుడనిపించుకున్నాడు ఓ కానిస్టేబుల్‌. అయితే వారిని కాపాడే క్రమంలో తన ప్రాణాలు కోల్పోయాడు. దిల్లీలోని ఆజాద్‌పూర్‌ రైల్వే స్టేషనులో ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న జగ్బిర్‌ సింగ్‌ రానా(50) ఆదివారం సాయంత్రం రైలు పట్టాలపై ఉన్న భార్యాభర్తలను, ముగ్గురు […]

ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించడం లేదు: అఖిలప్రియ ఫైర్

పోలింగ్ జరుగుతున్న తీరుపై మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లు అత్యంత దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. పలుచోట్ల గొడవలు జరుగుతున్నా, ఈవీఎంలు పని చేయకపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పీడీ యాక్ట్ కింద కేసులు […]