జల్సాలకు అలవాటు పడి చైన్​ స్నాచింగ్​లు

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన​ మహమ్మద్​ అంజద్​, మహమ్మద్​ షోయబ్​ అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం, గంజాయికి అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చైన్​ స్నాచింగ్​లు​ చేయటం మొదలుపెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతనెల 30న అబిడ్స్​ వద్ద మహిళ మెడలో నుంచి మంగళసూత్రం […]

ఆదర్శప్రాయుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వర్ రావు

కామ్రేడ్ చండ్ర రాజేశ్వర్ రావు 106వ జయంతిని రెండు తెలుగు రాష్ట్రాల సీపీఐ శాఖలు హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించాయి. హిమాయత్ నగర్​లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో చండ్ర చిత్ర పటానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. […]

అత్యవసర సేవకులకు ఇబ్బంది రానివ్వం: ఈటల

హైదరాబాద్‌కు చెందిన ఆర్​ఆర్‌ ట్రేడర్స్‌ తయారు చేసిన కరోనా రక్షణాత్మక దుస్తులతో పాటు ఆ సంస్థ వైబ్‌సైట్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆవిష్కరించారు. మేడిన్‌ ఇన్‌ ఇండియా, మేకింగ్‌ ఇన్‌ తెలంగాణలో భాగంగా …. నాణ్యతతో కూడిన పీపీఈ కిట్స్‌, ఎన్‌-95 మాస్కులు, గ్లౌజ్‌లను […]

హైదరాబాద్‌లో బస్సులు ఎప్పుడు తిరుగుతాయి? క్లారిటీ ఇచ్చిన మంత్రి…

“గుడ్ న్యూస్… ఇక హైదరాబాద్‌లోనూ ఆర్టీసీ బస్సుల పరుగులు” అనే మాట ప్రభుత్వం నుంచి వినాలని సిటీ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే… ఇప్పటికే ప్రభుత్వం జిల్లాల్లో బస్సులు తిరిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే అంతర్రాష్ట్ర ప్రయాణాలకూ కండీషన్లేవీ ఉండవని చెప్పింది. ఈ సడలింపులతో జిల్లాల్లో ప్రజలు… బస్సులు […]

మహానంది దేవస్థానం సమీపంలో హడలెత్తించిన చిరుత

లాక్‌డౌన్ నేపథ్యంలో వన్యప్రాణులు సంచారం రోజురోజుకు పెరుగుతోంది. రోడ్లపైకి వస్తున్న చిరుతలు, ఇతర అటవీ జంతువులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో నడిరోడ్డుపైకి వచ్చిన ఓ చిరుత ప్రజలను వణికించింది. తిరుమల ఘాట్ రోడ్డులోనూ వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంది. తాజాగా, కర్నూలు జిల్లా మహనంది పుణ్యక్షేత్రం […]

జీహెచ్​ఎంసీ కార్మికులకు మాస్కులు, గ్లౌజుల పంపిణీ

హైదరాబాద్​ ముషీరాబాద్​ నియోజకవర్గంలోని బోలక్​పూర్​లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇందువల్ల అక్కడ విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీహెచ్​ఎంసీ సర్కిల్ 15 ఉప కమిషనర్​ ఉమా ప్రకాశ్​ మాస్కులను, చేతి గ్లౌజులను అందజేశారు. అనునిత్యం ప్రజల ప్రాణాల కోసం పరోక్షంగా కష్టపడుతున్న పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని […]

‘పది’ పరీక్షల ఇన్విజిలేషన్​కు ఉపాధ్యాయుల విముఖత

ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్విజిలేషన్‌ విధులా..! మేం రావడం సాధ్యం కాదు అని చెబుతున్నారు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు. పది పరీక్షల నిర్వహణ విద్యాశాఖకు కత్తి మీద సాముగా మారింది. ఈనెల 8నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న తరుణంలో.. కరోనా కేసుల వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు పాఠశాలలకు […]

హైదరాబాద్‌పై కరోనా పంజా.. పెరిగిన కంటైన్మెంట్ జోన్లు.. పూర్తి జాబితా ఇదే

హైదరాబాద్‌పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఉన్న కరోనా బాధితుల్లో ఎక్కువ మంది నగరం నుంచే ఉన్నారు. రోజుకు సమారు వంద కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం జీహెచ్ఎంసీ పరిధిలో 110 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పెద్ద మొత్తంలో కేసులు వస్తుండడంతో నగర పరిధిలో […]

ECIL Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 70 ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. 70 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 4న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 […]

వర్షకాల సమస్యల నివారణకు జీహెచ్​ఎంసీ కసరత్తు

హైదరాబాద్‌లో చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం కావడం.. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావటం ఏటా సాధారణంగా మారింది. ఈ ఏడాది ఆ పరిస్థితి ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తలపై జీహెచ్​ఎంసీ దృష్టిపెట్టింది. నాలాల్లో పూడిక‌ను తొలి‌గించేందుకు ప్రత్యేక వార్షిక ప్రణాళిక‌ను అమ‌లు చేస్తోంది. వర్షాకాలం ముందు, త‌ర్వాత చేప‌ట్టాల్సిన ప‌నుల‌పై.. […]