ఈ ట్రాఫిక్ రూల్ మీకు తెలుసా.. బైక్‌కు అద్దం లేకున్నా ఫైన్ పడుద్ది..

హెల్మెట్ పెట్టుకోకపోయినా, లైసెన్స్ లేకపోయినా, సిగ్నల్ జంప్ చేసినా.. ఫైన్ పడుతుంది. అయితే, బైక్‌కు ఇరువైపులా అద్దం లేకపోయినా ఫైన్ పడుతుందని మీకు తెలుసా? చాలా మందికి తెలీక పోవచ్చు. కానీ, బైక్‌కు లెఫ్ట్, రైట్ అద్దాలు కచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే మిర్రర్ లేకపోతే రూ.100 ఫైన్ విధిస్తున్నారు […]

కారులో వెళ్తూ హెల్మెట్ ధరించలేదట

కారులో వెళ్తూ హెల్మెట్ ధరించలేదని ఓ వ్యక్తికి రూ.500 చలానా జారీచేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది. నగరానికి చెందిన వ్యాపారి అనీశ్ నరూలా కారులో ప్రయాణిస్తూ హెల్మెట్ పెట్టుకోలేదంటూ ట్రాఫిక్ పోలీసులు ఆయనకు రూ.500 చలానా పంపారు. ఇది చూసి విస్తుపోయిన ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. […]

బెంబేలెత్తిస్తున్న కొత్త ట్రాఫిక్ చట్టం

కొత్త వాహన చట్టం వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గురుగ్రామ్‌లో ఓ స్కూటర్ యజమానికి ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ.23 వేల జరిమానా విధించారు. వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తన వద్ద పెట్టుకోకపోవడమే ఆ వాహనదారుడు చేసిన తప్పు. దినేశ్ మదన్ అనే వ్యక్తి హెల్మెట్ […]

ద్విచక్ర వాహనదారులు నిబంధనలు పాటించాల్సిందే: కిరణ్ బేడీ

తమిళనాడులో ద్విచక్ర వాహన చోదకులకు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, హెల్మెట్ లేకుండా కనిపిస్తే, బండిని సీజ్ చేయాలని, డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన వేళ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారాయణ స్వామి భార్య, […]