ఈ ట్రాఫిక్ రూల్ మీకు తెలుసా.. బైక్‌కు అద్దం లేకున్నా ఫైన్ పడుద్ది..

హెల్మెట్ పెట్టుకోకపోయినా, లైసెన్స్ లేకపోయినా, సిగ్నల్ జంప్ చేసినా.. ఫైన్ పడుతుంది. అయితే, బైక్‌కు ఇరువైపులా అద్దం లేకపోయినా ఫైన్ పడుతుందని మీకు తెలుసా? చాలా మందికి తెలీక పోవచ్చు. కానీ, బైక్‌కు లెఫ్ట్, రైట్ అద్దాలు కచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే మిర్రర్ లేకపోతే రూ.100 ఫైన్ విధిస్తున్నారు […]

అధికారులను బంధించి చావబాదిన ఎస్పీ నేత!

తన ఆధ్వర్యంలో నడుస్తున్న దాబాలో తనిఖీలు చేపట్టడమే కాకుండా లైసెన్స్ అడిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఒకరు చెలరేగిపోయారు. అధికారులను బంధించి చితకబాదారు. అక్కడితో ఆగక వారి దుస్తులు చింపి వారి వద్దనున్న డబ్బులను దోచుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో జరిగిందీ ఘటన. సమాజ్‌వాదీ పార్టీ […]