ఈ ట్రాఫిక్ రూల్ మీకు తెలుసా.. బైక్‌కు అద్దం లేకున్నా ఫైన్ పడుద్ది..

హెల్మెట్ పెట్టుకోకపోయినా, లైసెన్స్ లేకపోయినా, సిగ్నల్ జంప్ చేసినా.. ఫైన్ పడుతుంది. అయితే, బైక్‌కు ఇరువైపులా అద్దం లేకపోయినా ఫైన్ పడుతుందని మీకు తెలుసా? చాలా మందికి తెలీక పోవచ్చు. కానీ, బైక్‌కు లెఫ్ట్, రైట్ అద్దాలు కచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే మిర్రర్ లేకపోతే రూ.100 ఫైన్ విధిస్తున్నారు […]

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం!

మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం మండలం రాంపూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను ట్రాక్టర్ డోజర్ ఢీకొనడం తో ఓ వ్యక్తి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.కాగా ఈ ఘటనలో వ్యక్తి తల మొండెం నుండి వేరుగా విడిపోయి మరో చోట పడటం తో ఆ […]

హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం… యువకుడి మృతి

భాగ్యనగరాన్ని వరుస రోడ్డు ప్రమాదాలు వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా జరుుతున్న కారు ప్రమాదాలు నగరవాసుల్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లీ చెక్ పోస్టు వద్ద డీవైడర్‌ను బైక్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరోకరు […]

లవ్ ఫెయిల్ అంటూ అబ్బాయి వాట్సప్ స్టేటస్… అంతలోనే మృతి

గంట ముందే ఆన్లైన్ లో ఉన్నాడు.  బైక్ నడిపిస్తూనే లవ్ ఫెయిల్యూర్ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. అంతాలోనే ఆటోను  ఢీకొని ఆ యువ‌కుడు మృతి చేందాడు.  ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ శివారులో రాజంపేట్ మండల కేంద్రానికి చెందిన 19 […]

హైదరాబాద్‌లో తెలంగాణ మంత్రి కాన్వాయ్‌కి ప్రమాదం

హైదరాబాద్‌లో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. బంజారహిల్స్‌లోని వెంగళరావు పార్క్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను తప్పించబోయి మంత్రి కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. మంత్రి పువ్వాడ అజయ్‌ మాత్రం క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం […]

మద్యం తాగి దొరికిన బైకర్

కొత్త ట్రాఫిక్ రూల్స్ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వేలాది రూపాయలను జరిమానాలుగా వసూలు చేస్తుండడంతో దిక్కుతోచని స్థితికి చేరుకుంటున్నారు. తాజాగా, గురువారం ఓ వ్యక్తి జరిమానా చెల్లించలేక తన ద్విచక్ర వాహనాన్ని అందరి ముందు తగలబెట్టేశాడు. ఢిల్లీలోని షేక్ సరాయి ఫేజ్-1లో ఈ  ఘటన చోటుచేసుకుంది. రాకేశ్ అనే […]

చైనాలోని టపాకాయలా పేలిన ఈ-బైక్

ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకు ఉదాహరణగా నిలిచిన ఘటన ఇది. చైనాలో స్వయంప్రతిపత్తి ఉన్న గ్యాంగ్జిజువాంగ్ ప్రాంతంలో ఈరోజు అగ్నిప్రమాదం చెలరేగింది. గులియన్ లోని ఓ నివాస సముదాయంలో ఇంటి యజమాని తన విద్యుత్ తో నడిచే బైక్ కు చార్జింగ్ పెట్టాడు. అనంతరం […]

బైక్ పై సైకో కిల్లర్ విన్యాసాలు… వైరల్ వీడియో!

హాజీపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చిన సీరియల్ మర్డర్ల కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎవరితోనూ కలవకుండా, ఎప్పుడూ ముభావంగా ఉండే శ్రీనివాస్ రెడ్డి, తన మిత్రుడితో కలిసి ఓ బైక్ పై విన్యాసాలు చేస్తూ వెళుతున్నాడు. గ్రామంలోకి ఎప్పుడు […]