20/06/2021
Just Updated

కూల్​డ్రింక్​తో జర జాగ్రత్త!

కూల్​డ్రింక్​ తాగడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్​ దెబ్బ తింటోంది అంటున్నారు హెల్త్​ ఎక్స్​పర్ట్స్​. ఎందుకంటే.. కూల్​డ్రింక్​ను షుగర్​తో తయారుచేస్తారు. మామూలుగానే షుగర్​ ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది. షుగర్​ నిండిన కూల్​డ్రింక్​ తాగడం వల్ల శరీరం వ్యాధులతో...

కృష్ణా జలాల విభజన త్వరగా చేపట్టాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్​ను ఉపసంహరించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రాష్ట్ర నీటిపారుదల శాఖ...

రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం

పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​.. సిరిసిల్ల, చొప్పదండి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌, గొల్లపల్లిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి రెండు పడక గదుల ఇళ్లను...

హుజూరాబాద్ కు రూ.35 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

వార్డుల అభివృద్ధి, తాగునాటి కోసం నిధుల మంజూరు విషయాన్ని వెల్లడించిన మంత్రి గంగుల పనులకు ప్రత్యేక అధికారులను నియమిస్తామన్న మంత్రి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటల నియోజకవర్గంపై తెలంగాణ...

రెట్టింపైన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు

జూన్‌ 15 వరకు రూ.1,85,871 కోట్ల పన్నులు కార్పొరేషన్‌ పన్నుతో కలిపి నికర ప్రత్యక్ష పన్నులు రూ.74,356 కోట్లు ఎస్‌టీటీతో కలిపి వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.1,11,043 కోట్లు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు...

ప‌వ‌ర్ వాయిస్‌తో ఫోక్ సాంగ్ పాడ‌బోతున్న ప‌వ‌న్.. ఈసారి అభిమానుల‌కు మ‌రో స్పెష‌ల్

ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో అంతకు మించి ఇవ్వాలని తాపత్రయ పడతారు పవన్ కళ్యాణ్. అందుకే ఆయన పవర్ స్టార్ అయ్యారు. యాక్టింగ్ ఒక్కటే కాకుండా తన దగ్గరుండే మిగతా టాలెంట్ ని కూడా ఉపయోగించి...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకో గుడ్ న్యూస్ చెబుతోంది. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రెగ్యులర్ ప్రతిపదికన ఈ ఉద్యోగాలకు భర్తీ...

ఏపీ పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూలై 26 నుంచి పరీక్షలు.. వెల్లడించిన విద్యాశాఖ

దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో రాష్ట్రాలు విద్యార్థుల పరీక్షలను సైతం రద్దు .చేశాయి. పరీక్షల ఫీజులు చెల్లించిన అందరు విద్యార్థులు పాస్‌ అయినట్లు ప్రకటించాయి. ఇక ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు...

పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు.. అర్హత 10వ తరగతి

పోస్టల్‌ శాఖలో ఉద్యోగుల కోసం ఎదురు చూసేవారికి శుభవార్త. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌లో దరఖాస్తుల గడువు పొడిగించింది పోస్టల్‌ శాఖ. ఇండియా పోస్ట్‌ స్టాఫ్‌ కారు డ్రైవర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ...

రాయదుర్గం వద్ద రోడ్డు ప్రమాదం… రోడ్డు దాటున్న యువతిని ఢీ కోట్టిన టూ వీలర్..

హైదరాబాద్  రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న యువతిని అతి వేగంగా వచ్చిన టూ వీలర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన...

Load More Posts
Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!