Sunday, 08 March 2026 10:08:09 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Temple Chairmans | ఏపీలో ప్రధాన దేవాలయాలకు చైర్మన్ల నియామకం.. శ్రీశైలం ఆలయ చైర్మన్‌గా రమేష్‌ నాయుడు

Temple Chairmans | ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆలయాలకు ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 17 నెలలకు ప్రముఖ ఆలయాల

Date : 18 September 2025 07:34 PM Views : 142

Studio18 News - ANDHRA PRADESH / Nandyal : అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆలయాలకు ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 17 నెలలకు ప్రముఖ ఆలయాలకు నూతన చైర్మన్లను నియమించారు. ముఖ్యంగా శ్రీశైలం మల్లన్న(Srisailam Mallanna temple) ఆలయ చైర్మన్‌గా రమేష్‌ నాయుడును (Ramesh Naidu ) ప్రభుత్వం నియమించింది.

శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్‌గా కొట్టె సాయిప్రసాద్‌, కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ చైర్మన్‌గా సురేంద్రబాబు , విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌గా రాధాకృష్ణను, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌గా వెంకట్రాజు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :