Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరం వెంబడి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు ఉదయం 0830 గంటలకు అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. సంబంధిత ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి..
Admin
Studio18 News