Wednesday, 10 December 2025 01:21:54 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

అమరావతిలో భవన నిర్మాణాలు పరిశీలించిన ఐఐటీ నిపుణులు.. కీలక వ్యాఖ్యలు

Date : 02 August 2024 02:45 PM Views : 315

Studio18 News - ANDHRA PRADESH / : అమరావతిలో ఐఐటీ నిపుణులు భవన నిర్మాణాలు పరిశీలించారు. రాజధానిలో అసంపూర్తిగా ఆగిపోయిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. రెండు రోజులపాటు రాజధానిలో కట్టడాలను పరిశీలిస్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన ఎమ్యెల్యే, ఎమ్యెల్సీ క్వార్టర్స్, సెక్రటేరియట్, హెచ్‌వోడీ కార్యాలయాల టవర్లు, హైకోర్టు భవనాల కోసం వేసిన భారీ ఫౌండేషన్ సామర్థ్యాన్ని మద్రాస్ఐ ఐటీ ఇంజనీర్లు తొలి రోజు పరిశీలించారు. రాజధాని అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం మీడియాతో ఐఐటీ హైద్రాబాద్ ప్రొఫెసర్లు సుబ్రహ్మణ్యం, మున్వర్ బాషా మాట్లాడారు. భవనాల పటిష్ఠత, సామర్థ్యా నిర్ధారణకు మరికొంత సమయం పడుతుందని సుబ్రహ్మణ్యం అన్నారు. భవనాల ప్రస్తుత స్థితి, నిలచి ఉన్న నీటి ప్రభావం, నిర్మాణ సామగ్రి తాజా స్థితి అంచనా వేయాల్సి ఉంటుందని తెలిపారు. సాంకేతికంగా వాటిని పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. ప్రాథమికంగా నిర్మాణాలను పరిశీలించామని తెలిపారు. నిర్మాణాలకు వాడిన మెటీరిటల్ గురించి తెలుసుకుని, వాటి నాణ్యత గురించి తెలుసుకుంటామని చెప్పారు. నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు సమయం పడుతుందని వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :