Sunday, 08 March 2026 09:42:36 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Pakistan : ఏందీ మామ ఇది నిజ‌మేనా? ఏడాదైనా కొన్న బ్యాట్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌ని పాక్ స్టార్ క్రికెట‌ర్‌.. షాప్ ఓన‌ర్ కాల్ చేస్తే..!

పాకిస్తాన్ స్టార్ ప్లేయ‌ర్ ఒకరు తాను కొన్న బ్యాట్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ట‌.

Date : 22 March 2025 12:28 PM Views : 332

Studio18 News - అంతర్జాతీయం / : పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు అనిశ్చితికి మారు అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆ జ‌ట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఆ జ‌ట్టు అభిమానుల‌కు సైతం అంతు ప‌ట్ట‌దు. ఓ మ్యాచ్‌లో అద్భుత ఆట‌తీరుతో అల‌రిసే ఆ వెంట‌నే మ‌రుస‌టి మ్యాచ్‌లో చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం చూస్తూనే ఉన్నాం. భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023, వెస్టిండీస్‌, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024ల‌తో పాటు ఇటీవ‌ల ముగిసిన ఛాంయ‌న్స్ ట్రోఫీ 2025లోనూ ఆ జట్టు పేల‌వ ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింది. దీంతో ఆ జ‌ట్టు పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వ‌హించ‌డం వ‌ల్ల భారీగా న‌ష్ట‌పోయిన‌ట్లు వార్త‌లు వ‌స్తుండ‌గా తాజాగా మ‌రో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. పాకిస్తాన్ స్టార్ ప్లేయ‌ర్ ఒకరు తాను కొన్న బ్యాట్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ట‌. పాపం స‌ద‌రు షాప్ య‌జ‌మాని సంవ‌త్స‌ర కాలంగా డ‌బ్బుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడ‌ట‌. ఈ విష‌యం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :