Monday, 15 December 2025 12:49:22 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

JioCinema Subscription : జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రీఛార్జ్ ప్లాన్లలో ఇకపై ‘జియోసినిమా’ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఉండదు.. చెక్ చేసుకోండి!

JioCinema Subscription : రిలయన్స్ జియో కొన్ని రీఛార్జ్ ప్లాన్లలో ఇప్పటికీ రూ. 195 క్రికెట్ ప్యాక్‌తో సహా ఎంపిక చేసిన ప్లాన్‌లపై ఫ్రీ జియో హాట్‌స్టార్

Date : 19 March 2025 03:13 PM Views : 255

Studio18 News - టెక్నాలజీ / : JioCinema Subscription : రిలయన్స్ జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల నుంచి జియోసినిమా ఫ్రీ యాక్సస్ తొలగించింది. ఇప్పుడు జియోసినిమా సబ్‌స్క్రిప్షన్ ఏ ప్లాన్‌తోనూ అందుబాటులో ఉండదు. జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం తర్వాత జియోహాట్‌స్టార్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

జియో వెబ్‌సైట్‌లో రూ.249 ప్లాన్ నుంచి రూ.3,599 వరకు ఉన్న అన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లలోని బెనిఫిట్ లిస్ట్ నుంచి జియోసినిమాను తొలగించింది. ఇప్పుడు జియో యూజర్లు జీయోటీవీ, జియోక్లౌడ్‌లను మాత్రమే ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు. అయితే, కొన్ని ఎంపిక చేసిన ప్లాన్‌లు ఇప్పటికీ జియోహాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉన్నాయి. ఈ జియో ప్లాన్లలో జియోసినిమా రాదు : జియో వెబ్‌సైట్‌లో రూ.249 నుంచి రూ.3,599 వరకు అన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లలో జియోసినిమా యాక్సస్ చేయలేరు. ఇప్పుడు జియో టీవీ, జియో క్లౌడ్ మాత్రమే ఫ్రీగా వీక్షించవచ్చు. జియో సినిమా ఇకపై ప్రత్యేక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ కాదని గమనించాలి. కానీ, డిస్నీ+ హాట్‌స్టార్‌తో విలీనం తర్వాత జియో హాట్‌స్టార్‌గా మారింది. జియో హాట్‌స్టార్ యాడ్-సపోర్టెడ్ ప్లాన్ నెలకు రూ.149 నుంచి అందుబాటులో ఉంది. 720p క్వాలిటీలో మొబైల్ స్ట్రీమింగ్‌ను అందిస్తోంది. అదే సమయంలో, జియో హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.299, సంవత్సరానికి రూ.1,499కి అందుబాటులో ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :