Sunday, 08 March 2026 09:32:40 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Mumbai Indians: ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన జ‌ట్లు.. ముంబ‌యి ఇండియ‌న్సే టాప్‌!

మ‌రో మూడు రోజుల్లో ఐపీఎల్‌-2025 సీజ‌న్ ప్రారంభం ఈ నెల 22న ఈడెన్ గార్డెన్స్ లో ఆర్‌సీబీ, కేకేఆర్ మ‌ధ్య తొలి మ్యాచ్‌ ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్

Date : 19 March 2025 01:05 PM Views : 364

Studio18 News - ANDHRA PRADESH / : మ‌రో మూడు రోజుల్లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)-2025 సీజ‌న్ అభిమానుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నెల 22న ఈడెన్ గార్డెన్స్ లో జ‌రిగే డిపెండింగ్ ఛాంపియ‌న్ కోల్‌క‌తా నైట్‌ రైడ‌ర్స్ (కేకేఆర్‌), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) మ్యాచ్ తో ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం కానుంది. అయితే, 2008 నుంచి 2024 వ‌ర‌కు ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన జ‌ట్ల‌పై ఇప్పుడు మ‌నం ఓ లుక్కేద్దాం. ఈ జాబితాలో ముంబ‌యి ఇండియ‌న్స్(ఎంఐ) టాప్‌లో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఎంఐ జ‌ట్టు 1,681 సిక్స‌ర్లు కొట్టింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ)- 1,649, పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)- 1,513, చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే)- 1,508, కోల్‌క‌తా నైట్‌ రైడ‌ర్స్ (కేకేఆర్‌)- 1,492, ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ)- 1,348, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌)- 1,235, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌)- 1,038, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)- 332, గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ)- 270, డెక్క‌న్ ఛార్జ‌ర్స్ (డీఈసీ)-400, పూణే వారియ‌ర్స్ ఇండియా (పీడ‌బ్ల్యూఐ)- 196, గుజ‌రాత్ ల‌య‌న్స్- 155, రైజింగ్ పూణే సూప‌ర్ జెయింట్స్ (ఆర్‌పీఎస్‌)-157, కొచ్చి ట‌స్క‌ర్స్ కేర‌ళ (కేటీకే)- 53 ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :