Studio18 News - అంతర్జాతీయం / : బెంగళూరు విమానాశ్రయంలో కన్నడ నటి రన్యారావు 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ఇటీవల పట్టుబడిన విషయంలో అందరికీ తెలిసిందే. అయితే చాలా మంది మన దేశంలో బంగారం దొరుకుతుంది కదా అక్రమంగా ఎందుకు రవాణా చేయడం అనే అనుమానం ఉంటుంది. అయితే మన దేశంలో ఉన్న దిగుమతి పన్నుల కారణంగా ముంబైతో పోలిస్తే దుబాయ్‌లో బంగారం మార్కెట్ ధర 11.5 శాతం కంటే తక్కువగా ఉంది.
Admin
Studio18 News